Authorization
Mon Jan 19, 2015 06:51 pm
OPPO మరొక్కసారి వినియోగదారు సంకేత చిహ్నాన్ని చీల్చి చెండాడింది; వినియోగదారులచే అత్యధికంగా కోరుకోబడిన ఇండస్ట్రీ ఫస్ట్ మరియు సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లను అందిస్తోంది
హైదరాబాద్ : ప్రాపంచిక స్మార్ట్ ఫోన్ ఉపకరణం బ్రాండు అయిన OPPO, ఆవిష్కరించిన నాటి నుండీ F21 ప్రో అసాధారణమైన విజయాన్ని ప్రకటించింది. ఈ ఉపకరణం మొత్తమ్మీద విపరీతమైన 68% ఎదుగుదలను చవి చూసింది. ఈ ఉపకరణం యొక్క అమ్మకాలకు అగ్రశ్రేణి 10 మార్కెట్లు 55% కంటే మించి దోహదపడటంతో ఈ ఉపకరణం దేశవ్యాప్తంగా చక్కని ఆదరణను అందుకొంది. ఈ మార్కెట్లలో ఇతర నగరాలతో పాటుగా అహ్మాదాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణె, జైపూర్ మరియు కోల్కతా వంటి నగరాలు ఉన్నాయి.
OPPO F21 ప్రో, యువ ట్రెండ్-సెట్టర్లు కోరుకునేటటువంటి ఇండస్ట్రీ ఫస్ట్ మరియు సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లను అందిస్తోంది. OPPO F21 ప్రో పైన సెగ్మెంట్-ఫస్ట్ ఫ్లాగ్షిప్ సోనీ IMX709 సెల్ఫీ కెమెరా సెన్సార్ చే వెన్నుదన్ను కలిగిన 32MP సెల్ఫీ కెమెరా వంటి అత్యద్భుతమైన సాటిలేని టెక్నాలజీలతో, ఈ ఉపకరణం స్మార్ట్ ఫోన్ సెల్ఫీ షూటింగ్ లో ఒక కొత్త గీటురాయిని ఏర్పరుస్తోంది. ఈ హ్యాండ్సెట్, 15x/30x మ్యాగ్నిఫికేషన్ అందించే సెగ్మెంట్-ఫస్ట్ 2MP మైక్రోలెన్స్ తో సుసంపన్నమై ఉంది. ఈ ఉపకరణం యువ వీక్షకులలో అద్భుతాలనే సృష్టిస్తోంది, మరియు ఇది అన్ని ఛానల్స్ వ్యాప్తంగా కూడా విశేషమైన పనితీరును కనబరుస్తూ ఉంది. ఈ ఉపకరణం OPPO యొక్క కొత్త కలర్ఓఎస్ 12 తో కూడా వస్తోంది, అందులో గోప్యత కోసం స్మార్ట్ నోటిఫికేషన్ దాచే ఫీచర్ని కలిగి ఉంది, మెసేజ్లు ప్రత్యక్షమైనప్పుడు మరొకరెవరైనా మీ స్క్రీన్ చూస్తున్నట్టు ఫోన్ గనక కనుగొంటే, నోటిఫికేషన్ కంటెంట్ దాచబడుతుంది. పైపెచ్చు, F21 ప్రో ఆవిష్కరించబడిన నాటి నుండీ రెండు అప్గ్రేడ్లను కూడా అందుకుంటుంది మరియు ఆవిష్కరణ తర్వాత 4 సంవత్సరాల వరకూ సెక్యూరిటీ అప్గ్రేడ్లను అందుకుంటుంది.
OPPO F21 ప్రో సీరీస్ యొక్క ఆవిష్కరణ సందర్భంగా నడిచిన డిజిటల్ క్యాంపెయిన్, వినియోగదారులచే చాలా చక్కగా ఆదరించబడింది. ఇది #FlauntYourBest అనే శీర్షికతో వరుణ్ ధావన్ నటించిన ఒక రకమైన డిజిటల్ క్యాంపెయిన్ గా ఉండింది, మరియు యువ భారతీయులచే అప్పటికప్పుడు ముఖ్య గ్రాహ్యతగా ప్రశంసించబడింది. వరుణ్ పుట్టినరోజు వేడుక నాడు అతణ్ణి ఆటపట్టించేదిగా ఈ క్యాంపెయిన్, “తర్వాతి OPPO క్యాంపెయిన్ లో నటించే అవకాశం పొందండి” క్రింద ప్రచారోద్యమంలో కూడా పాల్గొనడానికి వినియోగదారుల్ని ప్రోత్సహించింది మరియు ఐజి రీల్స్ ద్వారా మంచి ఉత్తేజాన్ని నింపింది. ఈ క్యాంపెయిన్, వరుణ్ అనుకరించలేని చమత్కారమైన శైలిలో కొత్త F21 ప్రో యొక్క సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లను కూడా ప్రదర్శించింది. ఈ క్యాంపెయిన్, టీజర్లు మరియు ప్రధాన చిత్రం అంతటా కలిపి 35 మిలియన్లకు పైగా వీక్షణలను, ఇన్స్టాగ్రామ్ పైన 45 మిలియన్లకు పైగా అభిప్రాయాలు,12 మిలియన్లకు పైగా సేంద్రియ చేరికలు మరియు 3 మిలియన్లకు పైగా సంభాషణలను చవి చూసింది. తదుపరిగా, క్యాంపెయిన్ సందర్భంగా ముందస్తు ఉత్సాహభరిత పోస్టులు, ఇతర పోస్టులతో పోలిస్తే 5 రెట్లు ఎక్కువ కామెంట్లను అందుకున్నాయి. క్యాంపెయిన్ పైన మరిన్ని వివరాలను ఇక్కడ ప్రాప్యత చేసుకోవచ్చు – https://bit.ly/3sSXuA0
OPPO F21 ప్రో సీరీస్ విజయవంతమైన సందర్భంగా తన ఆనందోత్సాహాలను వ్యక్తపరుస్తూ, OPPO ఇండియా ఛీఫ్ మార్కెటింగ్ అధికారి దమయంత్ ఖనోరియా గారు ఇలా అన్నారు, “OPPO F-సీరీస్ అన్ని తరాల వ్యాప్తంగా చాలా చక్కగా ఆదరణ చూరగొంది, మరియు OPPO F21 ప్రో ఆ విజయాన్ని సరికొత్త ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళింది. ఈ ఉత్పాదన యొక్క విజయం, ఇండస్ట్రీ-ఫస్ట్ ఫైబర్ గ్లాస్ లెదర్ డిజైన్, సెగ్మెంట్- ఫస్ట్ ఫ్లాగ్షిప్ సోనీ IMX709 సెల్ఫీ కెమెరా సెన్సార్ మరియు వినియోగదారులు మరియు వారి అవసరాల యొక్క లోతైన అవగాహన ఆధారంగా మార్కెట్ వెళ్ళే వ్యూహము మధ్య కచ్చితమైన సమ్మేళనాల ఫలితముగా ఉంది. మనందరమూ కలిసి, విజయానికి వంటకాన్ని సృష్టించాము” అన్నారు.
OPPO F సీరీస్, ఉత్పాదన కుటుంబములో 10 మిలియన్లకు మించిన వినియోగదారులతో దేశములో ఒక బలమైన వారసత్వాన్ని నిర్మించింది. దీనికి అదనంగా OPPO, అత్యంత సమీప రిటెయిల్ స్టోరును తెలుసుకోవడానికి, వినియోగదారులకు సహాయపడేందుకు తద్వారా రిటెయిల్ స్టోర్ల దగ్గరకు వారిని నడిపించే కారణాలన్నింటినీ తెలుసుకోవడానికి మనకు వీలయ్యేలా ఆన్లైన్ నుండి ఆఫ్లైన్ విధానములో భాగంగా ఒక స్థానిక క్యాంపెయిన్ ప్రారంభించింది. OPPO అప్గ్రేడ్ ద్వారా 70% వరకూ భరోసాతో కూడిన బై-బ్యాక్ ఆఫర్, అనువైన ఇఎంఐ ఆప్షన్లతో పాటుగా నమ్మకమైన కస్టమర్లకు 180-రోజుల ఉచిత స్క్రీన్ మార్పిడి, వంటి ఎర్లీ-బర్డ్ డిస్కౌంట్లు మరియు ఆఫర్లతో జతకూడిన ఈ శక్తివంతమైన ఆన్లైన్ నుండి ఆఫ్లైన్ క్యాంపెయిన్, OPPO ఉపకరణం నుండి 50% మంది అప్గ్రేడ్ కావడం ద్వారా వినియోగదారులకు ఈ బ్రాండు ప్రాధాన్యతా ఎంపిక కావడానికి గాను బ్రాండును ముందుకు తీసుకువెళ్ళింది.