Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గూర్గావ్ : సెంబ్‌కార్ప్ రెన్యూ వబుల్ ఎనర్సీకి చెందిన సెంబ్‌కార్ప్ గ్రీన్ ఇన్ఫ్రా లిమిటెడ్ (ఎస్జీ ఐఎల్)కు కార్పొరేట్ సామా జిక సేవ (సీఎస్ఆర్)లో ప్రతిష్టాత్మక గోల్డెన్ పికాక్ అవార్డు దక్కినట్టు ఆ సంస్థ తెలిపింది. 2021లో ప్రభావిత కమ్యూనిటీ అభివృద్థి చొరవకు గాను ఈ గుర్తింపును పొందినట్టు పేర్కొంది. న్యూఢిల్లీలో జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ) నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎం నారాయణ రావు వెంకటచలిహా సెంబ్‌కార్ప్ బృందానికి అందజేశారు.