Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ద మామ్స్ కో., భారతదేశంలో ప్రముఖ టాక్సిన్-ఫ్రీ & సహజమైన వ్యక్తిగత సంరక్షణ డీ2సీ బ్రాండ్, తమ స్కిన్ కేర్ & బేబీ కేర్ శ్రేణి కోసం నటీమణి సోన్ ఏ. కపూర్ ను బ్రాండ్ అంబాసిడర్ ని ఎంపిక చేసింది. త్వరలోనే తల్లి కాబోతున్న మరియు పెర్ఫార్మెన్స్ ప్రూఫ్ తో మరియ ఉన్నతమైన భద్రతా ప్రమాణాలను నెరవేర్చుతూ వచ్చిన స్కిన్ కేర్ ఉత్పత్తుల్ని ఉపయోగించడంలో దృఢమైన విశ్వాసం గల, సోనమ్ ఎంతో ఠీవీగా ద మామ్స్ కో. వారి ప్రేమ విలువకు ఎలాంటి రాజీ లేకుండా ప్రాతినిధ్యంవహిస్తున్నారు. దేశంలో బ్రాండ్ వారి మొదటి జాతీయ టీవీసీలో బ్రాండ్ విలువ మరింత పెరిగింది. ఈ టీవీసీలో బ్రాండ్ అంబాసిడర్ గా సోనమ్ .ఏ. కపూర్ ఉత్పత్తులు పూర్తిగా సహజమైనవని, చర్మం పై పరీక్షించబడినవని మరియు వాటిని ఉపయోగించిన 100 % మంది మహిళలు స్పష్టమైన చర్మపు అనుభవం పొందారని ఆమె చెప్పారు.
ద మామ్స్ కో. వారి సహజమైన, విషతుల్యత లేని మరియు ఎంతో ప్రభావవంతమైన ఉత్పత్తులు యొక్క వాగ్థానానికి భద్రత లేదా సామర్థ్యం పై ఎలాంటి రాజీలేకుండా సోనమ్ ఉదాహరణగా నిలిచారు. ఈ సంబంధంతో, కంపెనీ సహజమైన మరియు పెర్ఫార్మెన్స్ యొక్క ప్రూఫ్ తో తమ స్కిన్ కేర్ ఉత్పత్తుల్ని ప్రోత్సహించడానికి కంపెనీ తమ మొదటి టీవీ కాంపైన్ ని కూడా ఆరంభిస్తోంది.
ప్రభావవంతమైన మరియు క్లీనికల్ గా నిరూపించబడిన చర్మ సంరక్షణ నిర్ణయాలు తీసుకోవడాన్ని నిజంగా విశ్వసిస్తుంది కాబట్టి నటి మరియు త్వరలోనే తల్లి కాబోయే సోనమ్ ఏ. కపూర్ బ్రాండ్ కోసం సహజమైన ఎంపికగా నిలిచారు. ద మామ్స్ కో., తో కలిగిన సంబంధం గురించి మాట్లాడుతూ, సోనమ్ కపూర్ ఇలా అన్నారు, "ద మామ్స్ కో అనేది తమ బిడ్డ కోసం ఉత్తమమైన ఉత్పత్తుల్ని కనుగొనడానికి అమ్మల అవసరం నుండి బ్రాండ్ ఉత్పన్నమైంది మరియు సహజమైన, ప్రభావవంతమైన, క్లీనికల్ గా నిరూపించబడిన ఉత్పత్తుల్ని తయారు చేసే సిద్ధాంతం పై నిర్మితమయ్యాయి మరియు ఇది అంతర్జాతీయ భద్రతా ప్రమాణాల్ని కలిగి ఉంది. నేను నా రోజూవారీ చర్మ సంరక్షణ నియమావళిలో భాగంగా ద మామ్స్ కో.' వారి ఉత్పత్తుల్ని ఉపయోగిస్తున్నాను మరియు అవి నాకు ఎంతో ప్రభావం చూపించాయి మరియు నేను నా బిడ్డ కోసం కూడా వాటినే ఉపయోగించడానికి ఎదురుచూస్తున్నాను."
సోనమ్ తో గల సంబంధం పై వ్యాఖ్యానిస్తూ, మల్లికా సదాని, స్థాపితులు & సీఈఓ, ద మామ్స్ కో. ఇలా అన్నారు, "గత 5 సంవత్సరాలుగా, ద మామ్స్ కో. భారతదేశంలో సురక్షితమైన మరియు ప్రభావవంతమైన ఉత్పత్తులు కోసం ప్రాధాన్యతనిచ్చే బ్రాండ్ గా తయారైంది మరియు 2 మిలియన్ లకు పైగా కస్టమర్లు దీనిని విశ్వసిస్తున్నారు. ఈ ప్రయాణంలో, మేము సోనమ్ ఏ కపూర్ లో పరిపూర్ణమైన భాగస్వామిని గుర్తించాము. జీవితంలో అన్ని విషయాలలో ఆమె తన మనస్సాక్షిని ఉపయోగించి తీసుకునే తెలివైన నిర్ణయాలకు పేరు పొందారు. మా బ్రాండ్ విలువలు మరియు ఆమె ప్రాతనిధ్యవహించడానికి మధ్య సహకారం ఎంతో ప్రశంశనీయమైనది. ద మామ్స్ కో ఎన్నో ఇళ్లకు చేరుకోవడానికి ఆమెతో భాగస్వామం చెందినందుకు మేము ఆనందిస్తున్నాము.
ఈ విడుదల గురించి ద గుడ్ గ్లామ్ గ్రూప్ లో సుక్లీన్ అనేజా, సీఈఓ, బ్యూటీ & ఎఫ్ఎంసీజీ బ్రాండ్స్ మాట్లాడుతూ, "ద మామ్స్ కో. అనేది ద గుడ్ గ్లామ్ గ్రూప్ సంపాదించిన మొదటి బ్రాండ్ మరియు బ్రాండ్ అభివృద్ధి చెందడం మరియు అలాంటి సాహసోపేతమైన చర్యలు తీసుకోవడాన్ని చూడటం ఎంతో ఉత్తేజభరితంగా ఉంది. ద మామ్స్ కో అనేది మా పోర్ట్ ఫోలియోలో క్లీనికల్ గా ధృవీకరించబడిన అత్యంత పురస్కారాల అందుకున్న బ్రాండ్స్ లో ఒకటి. ఇది క్లీనికల్ గా నిరూపించబడిన ఉత్పత్తుల్ని తయారు చేస్తుంది, ఎటువంటి రాజీ లేకుండా మహిళలు తమ చర్మాన్ని ప్రేమించేలా వారిని ప్రోత్సహిస్తుంది. దీని యొక్క కొత్త కాంపైన్ తో అత్యంత ప్రభావవంతమైన మరియు సున్నితమైన ఉత్పత్తులు ద్వారా మద్దతు చేయబడిన ద మామ్స్ కో తల్లీ బిడ్డలు కోసం ఎంపిక చేసుకోవడానికి ప్రాధాన్యతనిచ్చే మొదటి బ్రాండ్ గా మారాలని మేము కోరుకుంటున్నాము."
అక్టోబర్ 2021లో, ద మామ్స్ కో.ను రాబోయే రెండేళ్లల్లో రూ. 500 కోట్ల ఆదాయం గల ఆర్థిక సామర్థ్యానికి పెంచాలనే లక్ష్యంతో దక్షిణాసియాలో అతి పెద్ద బ్యూటీ అండ్ పర్శనల్ కేర్ సమూహం మరియు బ్యూటీ యూనికార్న్ ద గుడ్ గ్లామ్ గ్రూప్ సంపాదించింది. ఈ విధంగా సంపాదించడం అనేది భారతదేశంలో చోటు చేసుకున్న అతి పెద్ద డీటీసీ లావాదేవీల్లో ఒకటి. సంపాదించిన నాటి నుండి, ద మామ్స్ కో. ద గుడ్ గ్లామ్ గ్రూప్ మరియు ద మామ్స్ కంపెనీల మధ్య భాగస్వామం ఉచిత మరియు చెల్లింపు మార్కెటింగ్ ఛానల్స్ కలిగిన అభివృద్ధిగా కంటెంట్ నుండి వాణిజ్యానికి మద్దతు యొక్క భాగస్వామ కల పై స్థాపకులు మధ్య అభివృద్ధి చెందింది.