Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కమ్యూనికేషన్స్ సొల్యు షన్స్ దిగ్గజం ఎయిర్టెల్ తమ చెల్లింపు ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ 20 లక్షల చందాదారులను చేరినట్టు ఆ సంస్థ తెలిపింది. ఈ మార్క్‌ను అధిగమించడం ద్వారా ఇప్పుడు దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఓటీటీ యాగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్‌గా నిలిచిందని పేర్కొంది. మొబైల్ చందాదారులు కనీస రీచార్జ్ రూ.148తో తమ ఒటిటిని ఎంచుకోవచ్చని తెలిపింది. దీంతో 10,500కు పైగా చిత్రాలు, షోస్‌తో పాటుగా పలు చానల్స్ లైవ్ కార్యక్రమాలు పొందవచ్చని పేర్కొంది.