Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఫాదర్స్ డే దగ్గరపడిన సందర్భంలో, Amazon.in నుండి ఈ సృజనాత్మకమైన బహుమతి ఎంపికలతో మీ నాన్నగారికి ఆశ్చర్యం కలిగించండి. కస్టమర్స్ చాకొలెట్స్, గోర్మెట్ గిఫ్ట్ ప్యాక్స్, గ్రూమింగ్ ఎసన్షియల్స్, ఆరోగ్య సంరక్షణ మరియు ఇంకా ఎన్నో విస్త్రత శ్రేణి ఉత్పత్తులు నుండి కస్టమర్స్ షాపింగ్ చేయవచ్చు. మీ నాన్నగారి పై ప్రేమ మరియు సంరక్షణలు కురిపించండి మరియు ఫాదర్స్ డే గుర్తుండిపోయేలా చేయడానికి ఆయన వివిధ వ్యక్తిత్వాలకు కావలసినవి అందించండి. బాంబే షేవింగ్ కంపెనీ, ఫెరారో రోచర్, నెస్లే, క్యాడ్ బరీ, హర్షీస్ మరియు ఇంకా ఎన్నో ప్రసిద్ధి చెందిన బ్రాండ్స్ నుండి కస్టమర్స్ ఉత్పత్తులను ఎంచుకోవచ్చు. పాల్గొంటున్న విక్రేతలు ద్వారా ఆఫర్స్ మరియు డీల్స్ తో Amazon.in. నుండి కస్టమర్స్ ఎంచుకోవలసిన కొన్ని ఉత్పత్తులు ఇవి:
మీ నాన్నగారి కోసం గోర్మెంట్ సంభ్రమాలు:
క్యాడ్ బరీ బోర్న్ విల్లే రిచ్ కోకా 70% డార్క్ చాకొలెట్ బార్, 3 ప్యాక్స్ - మీ నాన్నగారికి ఆహ్లాదం కలిగించే రుచికరమైన చాకొలెట్స్ బహుమతి ఇచ్చి ఆయన ముఖం పై అందమైన నవ్వు తెప్పించండి. బోర్న్ విల్లే రిచ్ కోకా చాకొలెట్ తినకుండా ఆగలేరు మరియు సమృద్ధియైన కోకా ఆఫరింగ్ తో మృదువైన ఆకృతితో జిహ్వకు రుచి కలిగించడానికి తయారు చేయబడింది. దీనిని సుమారు ఐఎన్ఆర్ 246కి Amazon.in నుండి కొనండి.
ఫెరేరో కలక్షన్ - వేర్వేరు చాకొలెట్స్, 24 పీసెస్ - క్రీమీ ఫిల్లింగ్, కరకరలాడే వేఫర్ మరియు రుచికరమైన హేజల్ నట్ సెంటర్ తో ఫెరేరో రోచర్ వేర్వేరు చాకొలెట్స్ తో నిండిపిన బాక్స్ ని ఈ ఫాదర్స్ డే సందర్భంగా మీ నాన్నగారికి బహుమతిగా ఇవ్వండి. మీరు ఎంత శ్రద్ధవహిస్తారో ఆయనకు చూపించడానికి ఇది సరైన విధానం. దీనిని సుమారు ఐఎన్ఆర్ 999కి Amazon.in నుండి కొనండి.
ఒక పరిపూర్ణమైన రూపం కోసం మీ నాన్నగారికి బహుమతిగా ఇవ్వండి :
మగవారి కోసం బాంబే షేవింగ్ కంపెనీ, 6 ఇన్ 1 బియర్డ్ గ్రూమింగ్ కిట్ , ఫాదర్స్ డే గిఫ్ట్ సెట్ - మీ నాన్నగారు అపురూపంగా భావించే వస్తువు బహుమతిగా ఇవ్వండి, బాంబే షేవింగ్ కంపెనీ వారి 6 ఇన్ 1 బియర్డ్ గ్రూమింగ్ కిట్ మీ నాన్నగారికి సరైన బహుమతి అవుతుంది. ఎసన్షియిల్ ఆయిల్స్ యొక్క సుగుణాలతో నిండిన ఇది సూపర్ ఫుడ్ గా పిలువబడే ప్రీమియం గిఫ్ట్ కిట్ మగవారి కోసం చక్కగా సరిపోతుంది. తమ గడ్డాన్ని బాగా పోషణతో నిర్వహించి, స్టైల్ చేసి, యువకునిగా భావించే, అన్ని వేళలా ఆనందంగా ఉండే వారి కోసం ఇది సరైన బహుమతి. దీనిని సుమారు ఐఎన్ఆర్ 999కి Amazon.in నుండి కొనండి.
బాంబే షేవింగ్ కంపెనీ 6 ఇన్ 1 షేవింగ్ & గ్రూమింగ్ కిట్, ఫాదర్స్ డే గిఫ్ట్ సెట్ - ఈ ఫాదర్స్ డేకి మీ నాన్నగారు ఇష్టపడే ప్రముఖమైనవి ఎంచుకోండి. మగవారి ఈ 6 ఇన్ 1 షేవింగ్ కిట్ ఉత్తమమైన ఫాదర్స్ డే గిఫ్ట్ గా ఉండగలదు, ఎందుకంటే ఆయన ఉదయం వేళ గ్రూమింగ్ రొటీన్స్ సమయంలో ఉపయోగించడం వలన ప్రతి షేవ్ లో మిమ్మల్ని మరింతగా ప్రేమిస్తారు. ఇది సిల్వర్ మెటల్ ప్రెసిషన్ సేఫ్టీ రేజర్ , ఎక్స్ ఫోలియేటింగ్ స్క్రబ్, షేవింగ్ క్రీమ్, పోస్ట్ -షేవ్ బామ్, షేవింగ్ బ్రష్ & ఫెదర్ బ్లేడ్స్ తో లభిస్తోంది. దీనిని సుమారు ఐఎన్ఆర్ 2249కి Amazon.in. నుండి కొనండి.
మీ నాన్నగారికి ఈరోజే మంచి ఆరోగ్యం:
హిమాలయ గోక్షుర మెన్స్ వెల్ నెస్ టాబ్లెట్స్ - నాన్నగారు ఇరవై నాలుగు గంటలూ తీరిక లేకుండా పని చేస్తారు, మనల్ని గురించి ఎల్లప్పుడూ శ్రద్ధవహిస్తారు, తరచుగా తమ ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయరు. మీ నాన్నగారికి వివిధ రకాల జీవనశైలుల అనారోగ్యాలు నుండి రక్షణ కల్పించండి మరియు వనమూలికలతో సమృద్ధి చేయబడిన హిమాలయ గోక్షుర కాప్స్యూల్ తో ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించండి మరియు మగవారి ఆరోగ్యం మరియు సంక్షేమాలను మెరుగుపరచడంలో సహాయపడండి. దీనిని సుమారు ఐఎన్ఆర్ 162కి Amazon.in నుండి కొనండి.
మీ నాన్నగారికి ఇష్టమైన వాటిని స్టాక్ చేయండి
బీ నెచురల్ మిక్స్డ్ ఫ్రూట్ (2 యూనిట్స్ ప్యాక్) - మీ నాన్నగారికి పండ్లు మరియు ఫైబర్ ల సుగుణాలను బీ నేచురల్ మిక్స్ డ్ ఫ్రూట్ తో బహుకరించండి మరియు మామిడి, అరటి పండు, అనాస పండు, జామ, నేరేడు మరియు మారేడు రుచుల్ని ప్రతి గుటకలో ఆస్వాదిస్తారు. దీనిని సుమారు ఐఎన్ఆర్ 165కి Amazon.in నుండి కొనండి.
టాటా టీ ప్రీమియం , భారతదేశంవ్యాప్తంగా టీ ప్రేమికులు కోసం రూపొందించబడిన విలక్షణమైన బ్లెండ్------------మీ నాన్నగారు టీ ప్రేమికులైతే , వేడి టీని ఆస్వాదించే వ్యక్తి అయితే, టాటా టీ ప్రీమియం ఫాదర్స్ డే కోసం మీరు ఎంచుకోవడానికి పరిపూర్ణమైన బహుమతి అవుతుంది. ఉత్తమమైన నాణ్యత గల తేయాకులతో తయారైన దీనికి గ స్ట్రాంగ్ పరిమళం ప్రతి కప్పు టీని సంపూర్ణమైన టీ కప్పుగా తయారు చేస్తుంది. దీనిని సుమారు ఐఎన్ఆర్ 540కి Amazon.in నుండి కొనండి.
గమనిక: ఉత్పత్తి వివరాలు, వివరణ మరియు ధర, విక్రేతలు అందించినవి. ధరనిర్ధారణ లేదా ఉత్పత్తుల వివరణలో అమెజాన్‌కు ప్రమేయం లేదు, విక్రేతలు అందించే ఉత్పత్తి సమాచారం ఖచ్ఛితత్వానికి అమెజాన్‌ని బాధ్యత కాదు. డీల్స్ మరియు తగ్గింపులను విక్రేతలు మరియు/లేదా బ్రాండ్లు, మొత్తం అమెజాన్ మినహాయింపుకు అందిస్తారు.