Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : ప్రముఖ బీ2బీ ఈ-కామర్స్ వేదిక ఉడాన్ తమ 6వ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా రిష్తా సమ్మిట్‌ను నిర్వహించినట్టు తెలిపింది. ఉడాన్ వృద్ధిలో మిల్లర్లు అందించిన తోడ్పాటును గుర్తించడంలో భాగంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్టు పేర్కొంది. అహార ఉత్పత్తుల మిల్లర్లలో రెండు రోజుల పాటు ఈ సదస్సు నిర్వహించినట్టు తెలిపింది. దీనికి 19 రాష్ట్రాల నుంచి 75 మంది మిల్లర్లు , ఉడాన్ నాయకత్వ బందం హాజరయ్యారని పేర్కొంది.