Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి విలువ తీవ్ర అగాథంలోకి పడిపోతోంది. ఇటీవలి కాలంలో వరుస రికార్డ్ పతనంతో గురువారం ఏకంగా డాలర్‌తో రూపాయి విలువ 80కి అత్యంత చేరువలోకి జారుకుంది. ఉదయం 79.72 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ ఓ దశలో 79.92కు పతనమై.. తుదకు 79.88 వద్ద ముగిసింది.