Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : టాటా మోటార్స్‌తో భాగస్వామ్యం కుదర్చుకున్నట్లు పెట్రోనస్ లుబ్రికంట్స్ ప్రకటిం చింది. ఈ ఒప్పందంలో భాగంగా తాము టాటా మోటార్స్ వాణిజ్య వాహనాలకు చమురు భాగస్వామి గా మారినట్లు పెట్రోనస్ ల్యుబ్రికంట్స్ ఇంటర్నేషనల్ ఆసియా రీజినల్ ఎండి గిసెప్పె పెడ్రెటి పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం తమకు గొప్ప గౌరవాన్ని ఇస్తుందన్నారు. గ్లోబల్ కంపెనీ టాటా మోటార్స్‌తో ఒప్పందం తమని మరో స్థాయికి తీసుకెళ్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.