Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధర రూ.2.99 లక్షలు
న్యూఢిల్లీ: బీఎండబ్ల్యూ మోటా రోడ్ ఇండియా ఎట్టకేలకు 2022 బీఎండబ్ల్యూ జి310 ఆర్ఆర్ను ఆవిష్కరించింది. గురువారం రెం డు వేరియంట్లలో విడుదల చేసిన ఈ బైకుల్లో ఆర్ఆర్ ఎక్స్ షోరూం ధరను రూ.2.85 లక్షలుగా, ఆర్ఆర్ స్టయిల్ స్పోర్ట్ ధరను రూ.2.99 లక్షలుగా నిర్ణయించింది. ఆర్ఆర్ స్టయిల్ తెలుపు, నలుపు రెండు రంగుల్లో మాత్రమే లభిస్తుందని ఆ కంపెనీ తెలిపింది. భారత్లో టివిఎస్ మోటార్ కంపెనీతో భాగస్వామ్యమై వీటిని అందిస్తోంది.