Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: అంతర్జాతీ య ద్రవ్య మార్కెట్లో డాలర్ తో రూపాయి మారకం విలువ తీవ్ర ఒత్తిడిలోనే కొనసాగుతో ంది. మంగళవారం ఇంట్రాడే లో రూ.80.05 ఆల్‌టైం కనిష్టానికి దిగజారింది. రూపాయి చరిత్రలోనే ఇది అతి కనిష్టం. ఇంతక్రితం సెషన్‌తో పోల్చితే తుదకు 7 పైసలు పుంజుకుని 79.92 వద్ద ముగిసింది. పతన సమయంలో ఆర్బీఐ జోక్యం చేసుకోవడంతో కొంత బలం చేకూరిందని నిపుణులు పేర్కొన్నారు. దేశీయ కరెన్సీ అధిక పతనం పట్ల పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేతు పేర్కొన్నారు. ఇతర దేశాల కరెన్సీలు కూడా పడిపోతున్నాయన్నారు.