Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : బిలియనీర్ ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో 2022 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో 23.8 శాతం వృద్థితో రూ.4,335 కోట్ల నికర లాభాలు సాధించింది. గతేడాది ఇదే త్రైమా సికంలో 4173 కోట్ల లాభాలు ఆర్జించింది. జూన్‌తో ముగిసిన త్రైమా సికంలో జియో రెవెన్యూ 21.5 శాతం పెరిగి రూ.21,873 కోట్లకు చేరింది. 2022 మార్చి 31తో ముగిసిన ఏడాదిలో జియో లా భాలు 23 శాతం పెరిగి రూ.14,854 కోట్లుగా నమోదయ్యాయి. ఇంతక్రితం ఆర్థిక సంవత్సరంలో రూ.12,071 కోట్ల లాభాలు ఆర్జించింది.