Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతి పెద్దగా పునః సూత్రీకరించబడిన వీట్ హెయిర్ రిమూవల్ క్రీమ్
భారతీయ మహిళల అవసరాలు తీర్చడానికి వారితో విస్త్రతమైన ఉత్పత్తి పరీక్షలు చేయబడిన వీట్ ప్యూర్ శ్రేణి
ఈ సరికొత్త ఆవిష్కరణ పెంపొందించబడిన ప్రేరణ అనుభవాన్ని ఇస్తుంది, ఇంట్లో సులభంగా , ప్రభావవంతమైన మరియు నొప్పిలేని విధంగా జుత్తు తొలగించడానికి ప్రయత్నించే నేటి ఆధునిక యువతులకు సహాయపడుతుంది
కుకుంబర్, అలో వీర మరియు గ్రేప్ సీడ్ ఆయిల్ యొక్క సహజమైన ఎక్స్ ట్రాక్ట్స్ గలవు
ఇండియా, జులై 27, 2022: అనవసరమైన జుత్తును తొలగించే ఉత్పత్తిలో ప్రపంచ నాయకునిగా నిలిచిన వీట్ౖ ఉత్పత్తులు వీట్ ప్యూర్ ప్రారంభంతో జుత్తును తొలగించే క్రీమ్స్ లో అతి పెద్దగా పునః సూత్రీకరించబడ్డాయి. సరికొత్త, చర్మం పై పరీక్షించబడిన ఈ శ్రేణి వినియోగదారుని జుత్తుని తొలగించే అనుభవాన్ని పెంపొందించే లక్ష్యాన్ని కలిగి ఉంది. ఆధునిక మహిళ మారుతున్న అవసరాలకు సేవలు అందించే సరళమైన సూత్రంతో వీట్ ప్యూర్ కుకుంబర్, అలో వీర మరియు గ్రేప్ సీడ్ ఆయిల్ సహజమైన ఎక్స్ ట్రాక్ట్స్ ని కలిగి ఉంది. ఇంట్లో గొప్పగా, సమర్థవంతంగా మరియు నొప్పిరహితంగా జుత్తుని తొలగించే పరిష్కారాన్ని అందిస్తుంది.
కొత్త శ్రేణితో, హెయిర్ రిమూవల్ క్రీమ్స్ తో యూజర్స్ ఎదుర్కొన్న దుర్వాసన అనుభవాన్ని కూడా వీట్ పరిష్కరించనుంది. వారి ప్రేరణ అనుభవాన్ని తాజా పరిమళంతో మరియు ఎక్కువసేపు సున్నితంగా మరియు తేమ కలిగిన చర్మాన్ని పెంపొందిస్తుంది. హెయిర్ రిమూవల్ శ్రేణిలో విజయవంతమైనదిగా గుర్తించబడిన, వీట్ ప్యూర్ భారతీయ మహిళలు కోసం సూత్రీకరించబడింది. వారిలో పరీక్షించబడింది, వారి అభిరుచులు మరియు ప్రాధాన్యతలకు సేవలు అందిస్తోంది. హోమ్ యూజర్ టెస్ట్ రూపంలో వీట్ ప్యూర్ హెయిర్ రిమూవల్ క్రీమ్స్ ను ఉపయోగించిన 93 శాతం భారతీయ మహిళలు కొత్త హెయిర్ రిమూవల్ శ్రేణిని ఇష్టపడ్డారు.
ఆవిష్కరణ పై వ్యాఖ్యానిస్తూ, డైలెన్ గాంధీ, రీజనల్ మార్కెటింగ్ డైరక్టర్, దక్షిణ ఆసియా-హెల్త్ డ న్యూట్రిషన్, రెకిట్ ఇలా అన్నారు, 'ఇంట్లో జుత్తుని తొలగించే పరిష్కారాన్ని గొప్పగా, ప్రభావవంతంగా మరియు సులభంగా వాడటానికి వీట్ మహిళలు ప్రాధాన్యతనిచ్చే ఎంపికగా నిలిచింది. మా వినియోగదారుల అభివృద్ధి చెందుతున్న అవసరాలకు సేవలు అందించడానికి మేము నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తాము మరియు మా ఉత్పత్తిని పెంపొందించడాన్ని మేము నిర్థారిస్తాము. శ్రద్ధతో రూపొందించబడిన సూత్రీకరణతో మా కొత్త మెరుగుపరచబడిన వీట్ ప్యూర్ శ్రేణి హెయిర్ రిమూవల్ క్రీమ్స్ ను ఉపయోగించేటప్పుడు ఎలాంటి సందేహం లేకుండా వినియోగదారుకు అనుభవాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. మేము మా వాగ్థానాన్ని నిలబెట్టుకోవడాన్ని నిర్థారణ చేయడంలో, మేము భారతీయ మహిళల హెయిర్ రిమూవల్ అనుభవాన్ని ఆహ్లాదకరంగా చేయగలమని నిర్థారించడానికి కొత్త ఉత్పత్తిని భారతీయ మహిళల్లో పరీక్షించాము.`
సారా అలీ ఖాన్ మద్దతునిచ్చే కొత్త కాంపైన్ ఫిల్మ్ లో ఆమె వీట్ ప్యూర్ ను హెయిర్ రిమూవల్ లో విజయవంతమవుతుంది అని వర్ణించారు, మహిళల చర్మం రంగు, జాతి, జుత్తు రకం మరియు స్టైల్ లతో సంబంధం లేకుండా మహిళలకు ఆనందాన్నిస్తుంది అన్నారు.
బాబీ పవార్, చైర్మెన్ మరియు ఛీఫ్ క్రియేటివ్ ఆఫీసర్, హవాస్ గ్రూప్ ఇండియా ఇలా అన్నారు, 'హెయిర్ రిమూవల్ క్రీమ్ సూత్రీకరణలో ఉత్తేజభరితమైన మార్పు ఎంతో కాలంగా వాయిదాపడింది. అన్ని రకాల జీవితంలో కొత్త మరియు అతి పెద్ద విజయాన్ని ఎల్లప్పుడూ కోరుకునే తరం కోసం, హెయిర్ రిమూవల్ శ్రేణిలో ఉత్తమమైన ఉత్పత్తిని ఎవరైనా తీసుకువచ్చే సమయం ఇది. అప్పుడే వీట్ బ్రాండ్ వినియోగదారులు కోరుకునే ఉత్పత్తి గురించి గమనించింది, ఇదే వీట్ ప్యూర్ యొక్క రూపంలో కొత్త సూత్రీకరణకు దారితీసింది. అన్ని రకాల చర్మం రకాలకు సేవలు అందించే ఈ కొత్త ఉత్పత్తిని ఆరంభించడానికి ఈ కొత్త మరియు మెరుగుపరచబడిన సూత్రీకరణ శ్రేణిలో ఎంత అవసరమో సూచించడానికి మేము ఒక ఫిల్మ్ తయారు చేసాము. బ్రాండ్ గురించి చైతన్యం కలిగిస్తూ ప్రసిద్ధి చెందిన సెలబ్రిటీ సారా అలీ ఖాన్ ఈ సమాచారాన్ని అత్యంత ఎక్కువ అర్థవంతమైనదిగా మరియు ఆసక్తికరంగా చేసారు.`
TVC లింక్:https://youtu.be/vJjUzGe6kgY
డైరక్టర్ : కార్తీక్ ఆర్
ప్రొడక్షన్ హౌస్ : ఫార్ కమర్షియల్స్
క్రియేటివ్ ఏజెన్సీ : హవాస్ వరల్డ్ వైడ్ ఇండియా
ప్రొడ్యూసర్ : సోనికా మోడి
కొత్త వీట్ ప్యూర్ హెయిర్ రిమూవల్ క్రీమ్ తమ 3 వేరియెంట్స్ తో అన్ని చర్మపు రకాలకు ఉపయోగపడుతుంది, సాధారణ చర్మానికి కుకుంబర్, సున్నితమైన చర్మానికి అలో వీర మరియు పొడి చర్మానికి గ్రేప్ సీడ్ ఆయిల్ ల వేర్వేరు సహజమైన ఎక్స్ ట్రాక్ట్స్ని కలిగి ఉంది. మార్కెట్ లో ఉన్న వేరియెంట్స్ స్థానంలో కొత్త వీట్ ప్యూర్ శ్రేణి మూడు కొత్త వేరియెంట్స్ కోసం అదే ధరకు 30 గ్రా, 50 గ్రా , 100 గ్రా ప్యాక్స్ తో లభిస్తుంది.