Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్, ఎలన్ మస్క్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. ట్విట్టర్ దావాను సవాల్ చేస్తూ మస్క్ తాజాగా కౌంటర్ దావా వేశారు. ఈ కేసును వచ్చే అక్టోబర్ 17 నుంచి విచారించనున్నట్లు డెలావర్ కోర్టు వెల్లడించిన కాసేపటికే ట్విటర్‌కు వ్యతిరేకంగా మస్క్ 164 పేజీల కౌంటర్సూట్ దాఖలు చేశారు. 44 బిలియన్ డాలర్ల ట్విటర్ కొనుగోలు ఒప్పందం నుంచి మస్క్ వైదొలగడంతో ట్విట్టర్ చట్టపరమైన పోరాటానికి దిగిన విషయం తెలిసిందే.