Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలోనే అతిపెద్ద ముడి ఇనుప ఖనిజం ఉత్పత్తిదారు అయిన ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండిసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 46 మిలియన్ టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. గతేడాదితో పోల్చితే 10 శాతం వృద్ధిని సాధించాలని నిర్దేశించుకున్నామని ఆ సంస్థ సిఎండి సుమిత్ దేబ్ తెలిపారు. 2021-22లో 42.19 మిలియన్ టన్నుల ఉత్పత్తితో రూ.25,882 కోట్ల టర్నోవర్‌ను నమోదు చేసింది.