Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : సోనీ ఇండియా కొత్తగా బ్రెవియా ఎక్స్ఆర్ మాస్టర్ శ్రేణీలో ఎ95కె ఓఎల్ఈడీ టీవీలను విడుదల చేసింది. ఇది అత్యంత స్పష్టమైన ధ్వని, సినిమా అనుభవాన్ని ఇస్తుందని పేర్కొంది. అత్యాధునిక ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్ టీవీ ధరను రూ.3,69,990గా నిర్ణయించినట్లు తెలిపింది. 4కె రిసల్యూషన్ కలిగిన ఈ టీవీ దేశ వ్యాప్తంగా సోనీ సెంటర్లు, రిటైల్ స్టోర్లలో లభిస్తుందని తెలిపింది.