Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రయివేటు టెలికం ఆపరేటర్ భారతీ ఎయిర్టెల్ 5జి స్పెక్ట్రానికి సంబంధించి టెలికం శా ఖకు రూ.8,312.4 కోట్ల చెల్లింపు లు చేసింది. ఇటీవేళ ఆ సంస్థ 5జి స్పెక్ట్రం వేలంలో పాల్గొన్న విషయం తెలిసిందే. నాలుగేళ్లకు సంబంధించిన మొత్తాన్ని ముందే చెల్లించి నట్లు ఎయిర్టెల్ తెలిపింది. సునీల్ మిట్టల్‌కు చెందిన ఈ టెల్కో వేలం లో రూ.43,039.63 కోట్ల స్పెక్ట్రాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే.