Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పండగల సంబరానికి సిద్ధంగా ఉండండి
ప్రైమ్ సభ్యులకు త్వరగా అందుబాటులో ఉంటుంది
భారతదేశవ్యాప్తంగా సేవలు అందించగలిగే పిన్ కోడ్స్ అన్నింటిలో డెలివరీతో 2 లక్షలకు పైగా స్థానిక స్టోర్స్ పాల్గొంటాయి.
ప్రముఖ బ్రాండ్స్ & స్మాల్ మరియు మీడియం బిజినెసెస్ మరియు ఇంకా ఎన్నో వాటి నుండి కొత్త ఆవిష్కరణలు, గొప్ప డీల్స్, ఆదాలు, బ్లాక్ బస్టర్ వినోదం ఆనందించండి
శ్రేణులలో ఆవిష్కరణలు : కస్టమర్స్ కిరాణా, ఫ్యాషన్ & బ్యూటీ, స్మార్ట్ ఫోన్స్, పెద్ద ఉపకరణాలు & టీవీలు, వినియోగదారు ఎలక్ట్రానిక్స్ మరియు శామ్ సంగ్ , ఐక్యూఓఓ, ఎల్జీ, గ్జియోమి, రెడ్మీ, టెక్నో, బోట్, బిబా, ప్యూమా, ఫాస్ట్ ట్రాక్, ప్రెస్టీజ్, లోరియల్, కోల్గేట్, ఆశీర్వాద్ మరియు ఇంకా ఎన్నో వాటి నుండి 2000కి పైగా కొత్త ఉత్పత్తి ఆవిష్కరణలు మరియు ఉత్తేజభరితమైన ఆఫర్స్ ఆనందించవచ్చు.
లక్షలాది విక్రేతలు మరియ పదులు, వేలు స్థానిక స్టోర్స్ నుండి షాపింగ్ చేయండి : ద గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (జీఐఎఫ్) 11 లక్షలకు పైగా విక్రేతలను సంబరం చేస్తోంది, భారతదేశపు ఎస్ఎంబీలు మరియు స్థానిక స్టోర్స్ నుండి సహా amazon.in పై కస్టమర్స్ కోసం కోట్లాది విలక్షణమైన ఉత్పత్తులను అందిస్తోంది.
మీరు ప్రాధాన్యతనిచ్చే భాషలో షాపింగ్ చేయండి : కస్టమర్స్ తాము కోరుకున్న 8 భాషలో కూడా అనగా (ఇంగ్లిష్, హిందీ, తమిళం, తెలుగు, మళయాళం, కన్నడం, బెంగాలీ మరియు మరాఠీలో ) కూడా షాపింగ్ చేయవచ్చు.
హిందీలో వాయిస్ సదుపాయం గల షాపింగ్: ఆండ్రాయిడ్ కోసం అమేజాన్ షాపింగ్ పై అలెక్సా సహాయంతో కస్టమర్స్ హిందీ మరియు ఇంగ్లిష్ లో వాయిస్ ఉపయోగించి కూడా షాపింగ్ చేయగలరు
అమేజాన్ డివైజెస్ పై ఉత్తమమైన కొన్ని డీల్స్ పొందండి : ఇకో, ఫైర్ టీవీ, కిండిల్ శ్రేణి డివైజెస్ మరియు అలెక్సా స్మార్ట్ హోమ్ కాంబోస్ పై గొప్ప ఆఫర్స్ పొందడం ద్వారా మీ ఇంటిని మరింత అందంగా చేయండి.
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ను మరింత వినోదంగా మరియు బహుమానపూర్వకంగా చేసిన అమేజాన్ పే : గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సమయంలో కస్టమర్స్ ఐఎన్ఆర్ 7,500 వరకు బహుమతులను గెలుపొందే అవకాశం. amazon.in పై షాపింగ్ చేయండి లేదా బిల్లులు చెల్లించండి, మీ ఫోన్ రీఛార్జ్ చేయండి, అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో రిడీమ్ చేయబడే వివిధ రకాల పండగ డీల్స్ పొందడానికి అమేజాన్ పేని ఉపయోగించి డబ్బు పంపించవచ్చు లేదా చేర్చవచ్చు, మీ ఫోన్ రీఛార్జ్ చేయవచ్చు, బిల్స్ చెల్లించవచ్చు లేదా Amazon.in పై షాపింగ్ చేయవచ్చు. బిల్లు చెల్లింపులు, రీఛార్జ్ మరియు ఇంకా ఎన్నో వాటి పై తమ మొదటి అమేజాన్ పే లావాదేవీలను చేసిన కస్టమర్స్ ఐఎన్ఆర్ 50 క్యాష్ బ్యాక్ పొందవచ్చు.
ఎస్ బీఐ బ్యాంక్ వంటి ప్రముఖ భాగస్వామ బ్యాంక్స్ నుండి ఉత్తేజభరితమైన ఆఫర్స్; ఎస్ బీఐ క్రెడిట్ & డెబిట్ కార్డ్స్ & ఈఎంఐ లావాదేవీలు పై 10 % ఇన్ స్టెంట్ డిస్కౌంట్, డెబిట్ & క్రెడిట్ కార్డ్స్ పై నో-కాస్ట్ ఈఎంఐ, ఇతర ప్రముఖ క్రెడిట్ /డెబిట్ కార్డ్స్ నుండి ఉత్తేజభరితమైన ఆఫర్స్ మరియ ఇంకా ఎన్నో.
ఎంఎస్ఎంఈలకు గొప్ప ఆదాలు : జీఎస్ టీ ఇన్ వాయిస్ తో ఎంఎస్ఎంఈలు తమ వ్యాపార కొనుగోళ్లు పై గొప్ప ఆదాలు చేయవచ్చు, భారీ డిస్కౌంట్స్ మరియు అమేజాన్ బిజినెస్ పై విస్త్రత శ్రేణి వాణిజ్య ఎంపిక పై ప్రత్యేకమైన డీల్స్ పొందవచ్చు.
ఎక్కువ కొనండి ఎక్కువ సంపాదించండి : షాపింగ్ చేసి, మినీ టీవీలో ఉచిత వినోదపు వీడియోలు చూడటం, ఫన్ జోన్ లో గేమ్స్ ఆడటం & అమేజాన్ పే ఉపయోగించడం మరియు ఉత్తేజభరితమన క్యాష్ బ్యాక్స్ కోసం వాటిని రిడీమ్ చేసుకోవడం ద్వారా కస్టమర్స్ వర్ట్యువల్ " డైమండ్స్" సంపాదించవచ్చు
వివిధ శ్రేణులు మరియు భాషలలో ప్రైమ్ వీడియోలో ఉత్తేజభరితమైన కొత్త టైటిల్స్
హైదరాబాద్ : పండగ కార్యక్రమం, ద అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ (జీఐఎఫ్) 2022 సెప్టెంబర్ 23, 2022 నుండి ఆరంభమవుతుంది. ప్రైమ్ సభ్యులకు త్వరగా అందుబాటులోకి వస్తుంది. లక్షలాది స్మాల్ మీడియం బిజినెస్ (ఎస్ఎంబీలు) నుండి విస్త్రత శ్రేణి ఉత్పత్తులు పై ఇంతకు ముందు ఎన్నడూ చూడని డీల్స్ కస్టమర్స్ ఆనందించవచ్చు. జీఐఎఫ్ 2022 అమేజాన్ లాంచ్ పాడ్, అమేజాన్ సహేలీ, అమేజాన్ కారిగర్ వంటి వివిధ ఇతర కార్యక్రమాలు క్రింద, వివిధ భారతీయ మరియు అంతర్జాతీయ బ్రాండ్స్ శ్రేణులలో అమేజాన్ విక్రేతలు నుండి జీఐఎఫ్ 2022 కూడా ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది.
ఈ ప్రకటన పై వ్యాఖ్యానిస్తూ, అమేజాన్ ఇండియాలో మనీష్ తివారి, కంట్రీ మేనేజర్, ఇండియా కంజ్యూమర్ బిజినెస్ ఇలా అన్నారు, ''దేశీయ మరియు అంతర్జాతీయ బ్రాండ్స్, 2 లక్షల స్థానిక స్టోర్స్ నుండి ఉత్పత్తులు, సంప్రదాయబద్ధమైన కళాకారులు మరియు నేత పనివారు మరియు వివిధ స్టార్టప్స్ నుండి నవీన ఆఫరింగ్స్ యొక్క విస్త్రత శ్రేణి ఎంపికని అందించే లక్షలాది విక్రేతలతో మేము కస్టమర్స్ కు సేవలు అందించడానికి ఉత్సాహంగా ఉన్నాము. అమేజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ ఎలక్ట్రానిక్స్, కిరాణా సరుకులు, ఫ్యాషన్ మరియు బ్యూటీ, రోజూవారీ అవసరాలు మరియు ఇంకా ఎన్నో వాటి నుండి కస్టమర్స్ భారతదేశం నుండి అతి పెద్ద ఎంపిక నుండి కస్టమర్స్ షాపింగ్ చేసే అవకాశం ఇస్తుంది. భారతదేశంలో సేవలు అందించగలిగే పిన్ కోడ్స్ అన్నింటికీ 2,000కి పైగా కొత్త ఉత్పత్తులు ఆరంభించడానికి మరియు వేగం మరియు భద్రతలతో ఉత్పత్తులను డెలివరీ చేయడానికి ప్రముఖ బ్రాండ్స్ తో భాగస్వామం చెందడానికి మేము ఆనందిస్తున్నాము. మేము విక్రేత మరియు భాగస్వామి విజయాన్ని గరిష్టం చేయడాన్ని కొనసాగిస్తాము మరియు ఇంగ్లిష్ తో పాటు 8 ప్రాంతీయ భాషలలో షాపింగ్ చేసే సౌకర్యం కేటాయిస్తాము. వాయిస్ ను కూడా ఉపయోగించి షాపింగ్ చేసే అవకాశం కల్పిస్తాము. మా కాంపైన్ #అమేజాన్ నుండి కొన్నాము" తో గొప్ప పండగ సీజన్ కోసం మేము ఎదురుచూస్తున్నాము.''
ద గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో 2000కి పైగా కొత్త ఉత్పత్తి ఆవిష్కరణలు మరియు ప్రముఖ బ్రాండ్స్ యైన శామ్ సంగ్, ఐక్యూఓఓ, మీ, రెడ్మీ, యాపిల్, వన్ ప్లస్, ఎల్జీ, సోనీ, కాల్గేట్, బోట్, హెచ్ పీ, లెనోవో, ఫైర్-బోల్ట్, నాయిస్, హైసెన్స్, వు, టీసీఎల్, ఏసర్, అలెన్ సోల్లి, బిబా, మాక్స్, ప్యూమా, ఆడిడాస్, అమెరికన్ టూరిస్టర్, సఫారి, మేబిలిన్, షుగర్ కాస్మెటిక్స్, లోరియల్ , బాత్ అండ్ బాడీ వర్క్స్, ఫారెస్ట్ ఎసన్షియల్స్, నివియా, గజిల్లెట్, టాటా టీ, హగ్గీస్, పెడిగ్రీ, హిమాలయ, హస్ బ్రో, ఓమ్రాన్, ఫిలిప్స్, దావత్, ఆశీర్వాద్, టాటా సంపన్, సర్ఫ్ ఎక్సెల్, యురేకా ఫోర్బ్స్, హావెల్స్, స్టోరీ @హోమ్, అజంతా, విప్రో, ప్రెస్టీజ్, బటర్ ఫ్లై, మిల్టన్, సోలిమో, ద స్లీప్ కంపెనీ, యోనెక్స్, నివియా, హీరో సైకిల్స్, బాష్, బ్లాక్ + డెకర్, హెచ్ఐటీ, ట్రస్ట్ బాస్కెట్ మరియు ఇంకా ఎన్నో ఉన్నాయి.
Amazon.in లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ గురించి ఒక వీక్షణ
అమేజాన్ లైవ్ : ఈ జీఐఎఫ్ లో, ఉత్పత్తులను చూపించే వారు, ప్రముఖ డీల్స్ ప్రారంభించే వారు, వాస్తవిక సమయంలో కస్టమర్స్ ప్రశ్నలకు జవాబులు ఇచ్చే వారు మరియు పరిమితమైన వ్యవధి గల డీల్స్ అందించే నిపుణులతో కస్టమర్స్ నేరుగా పరస్పరం సంప్రదించవచ్చు. కస్టమర్స్ అవగాహనతో కూడిన కొనుగోలు నిర్ణయం చేయడంలో సహాయపడటానికి 600 లైవ్ స్ట్రీమ్స్ ఉత్పన్నం చేసిన 150కి పైగా ఇ న్ ఫ్లూయెన్సర్స్ తో మేము పని చేయడానికి ఎదురుచూస్తున్నాం. కస్టమర్స్ లైవ్-మాత్రమే డిస్కౌంట్స్ పొందే లైవ్ స్ట్రీమ్స్ ని కూడా మేము కలిగి ఉన్నాము.
ఎక్కువ గెలవండి, అమేజాన్ పేతో ఎక్కువ షాపింగ్ చేయండి: గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సమయంలో కస్టమర్స్ ఐఎన్ఆర్ 7,500 వరకు బహుమతులు గెలుపొందే అవకాశం పొందవచ్చు. వారు చేయవలసింది amazon.in పై షాపింగ్ చేయాలి లేదా బిల్లులు చెల్లించాలి. తమ ఫోన్ రీఛార్జ్ చేయాలి మరియు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సమయంలో షాపింగ్ పై రిడీమ్ చేసుకోగల వివిధ రకాల పండగ డీల్స్ ను ఆరంభించడానికి అమేజాన్ పేని ఉపయోగించి డబ్బు పంపించవచ్చు లేదా చేర్చవచ్చు. ఇంకా, బిల్లు చెల్లింపులు, రీఛార్జ్ మరియు ఇంకా ఎన్నో వాటి పై తమ మొదటి అమేజాన్ పే లావాదేవీని నిర్వహించే ఆమె/అతడు ఐఎన్ఆర్ 50 క్యాష్ బ్యాక్ పొందుతాడు. అదనంగా, పండగ షాపింగ్ ను సులభంగా మరియు బహుమానపూర్వకంగా చేయడానికి, అమేజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసిన కస్టమర్స్ వెల్కం ఆఫర్ గా రూ. 2,500 వరకు బహుమతిని ఆనందించవచ్చు మరియు అమేజాన్ పే లేటర్ ను యాక్టివేట్ చేసిన వారు రూ. 60,000 వరకు తక్షణ క్రెడిట్ తో పాటు ఫ్లాట్ రూ. 150 క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అమేజాన్ పే యూపీఐ కోసం సైన్ అప్ చేసిన వారు 10% వాపసుతో రూ. 50 వరకు పొందవచ్చు, బహుమతిని ఇచ్చే ఉద్దేశ్యం ఉన్న వారు అమేజాన్ పే గిఫ్ట్ కార్డ్స్ కొనుగోలు పై 10% వరకు ఆనందించవచ్చు.
అమేజాన్ డివైజెస్ పై ఉత్తమమైన డీల్స్ పొందండి : ఇకో, ఫైర్ టీవీ, కిండిల్ శ్రేణి డివైజెస్ పై గొప్ప ఆఫర్స్ మరియు అలెక్సా స్మార్ట్ హోమ్ కాంబోస్ పొందడం ద్వారా మీ ఇంటిని స్మార్ట్ గా చేయండి. నేవిగేట్ చేయడానికి మరియు అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ గురించి మరింత తెలుసుకోవడానికి కస్టమర్స్ తమ ఇకో డివైజెస్ పై మరియు అమేజాన్ షాపింగ్ యాప్ పై (ఆండ్రాయిడ్ మాత్రమే) కూడా అలెక్సాని అడగవచ్చు. " అలెక్సా, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అంటే ఏమిటి" అని అనండి.
అమేజాన్ బిజినెస్ పై బిజినెస్ బయ్యర్స్ కోసం జీఎస్టీ ఇన్ వాయిస్ తో భారీ డిస్కౌంట్స్ మరియు గొప్ప డీల్స్ : ఈ పండగ సీజన్ లో, అమేజాన్ బిజినెస్ కస్టమర్స్ ప్రముఖ బ్రాండ్స్ యైన ఏబీసీ సహా ల్యాప్ టాప్స్, డెస్క్ టాప్స్ మరియు మానిటర్స్, టీవీ, ఉపకరణాలు, వేక్యూమ్ క్లీనర్స్ మొదలైన శ్రేణులలో తమ కొనుగోళ్లు పై జీఎస్టీ ఇన్ వాయిస్ తో 28 శాతం మరియు భారీ డిస్కౌంట్స్ తో 40 శాతం ఎక్కువగా ఆదా చేయవచ్చు. ఇప్పటికే ఉన్న amazon.in ఆఫర్స్ యైన డీల్స్, బ్యాంక్ ఆఫర్స్ మరియు కూపన్స్ వంటి ఆఫర్స్ కి అదనంగా బిజినెస్ కస్టమర్స్ 8000కి పైగా ఉత్పత్తులు పై వ్యాపార ప్రత్యేక డీల్స్ ద్వారా అదనంగా 10% ఆదా చేయవచ్చు. ఆఫర్స్ పొందడానికి అమేజాన్ బిజినెస్ పై ఉచితంగా రిజిస్టర్ చేసుకోండి.
అమేజాన్ తో ఇబ్బందులు లేని బుక్కింగ్ చేయండి : గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సమయంలో మీ విమానాలు,రైళ్లు, బస్సులు మరియ మూవీ టిక్కెట్లను బుక్కింగ్ చేసినప్పుడు వివిధ ఉత్తేజభరితమైన ఆఫర్స్ మరియు బహుమతులను ఆనందించండి. విమానాలు పై 20% వరకు ఆదా చేయవచ్చు మరియు చివరి నిముషంలో టిక్కెట్ ఫీజును నివారించడానికి 12 నెలలు వరకు ముందస్తుగా ప్రణాళిక చేయండి. అన్ని రైలు టిక్కెట్ బుక్కింగ్స్ పై జీరో అదనపు ఫీజును అమేజాన్ అందిస్తుండటం వలన మీరు రైలు ప్రయాణాలు చేసేటప్పుడు అదనపు గేట్ వే ఛార్జెస్ కు వీడ్కోలు చెప్పవచ్చు. అదనంగా, శెలవు కాలంలో బయటకు వచ్చి ఈ ఏడాది అతి పెద్ద విడుదలలైన మూవీస్ ను ధియేటర్లలో చూడాలని కోరుకునే వారు తమ మూవీ టిక్కెట్ బుక్కింగ్స్ పై 25% వరకు ఆదా పొందవచ్చు.
ప్రైమ్ వీడియో మరియు మినీ టీవీతో కస్టమర్స్ కోసం నాన్-స్టాప్ వినోదం:
ప్రైమ్ వీడియో: ఈ పండగల సీజన్ లో, ప్రైమ్ వీడియో తమ కస్టమర్స్ ను భాషలు మరియు శ్రేణులలో టైటిల్స్ శ్రేణిలతో అలరించనుంది. రాబోయే కంటెంట్ లో ఆసక్తికరమైన అమేజాన్ ఒరిజినల్ మూవీస్ -మాధురీ దీక్షిత్ నేనే నటిగా మజా మా మరియు ఐశ్వర్య లక్ష్మి నింటిన తెలుగు థ్రిల్లర్ అమ్ము వంటి ఆసక్తికరమైన శ్రేణి ఉంది. ఎంతగానో ఊహించిన సీజన్ 3 ఎమ్మీకి నామినేట్ చేయబడిన సీరీస్ ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ కూడా వస్తోంది. ప్రైమ్ సభ్యులు కూడా సీజన్ 1 అంతర్జాతీయ ఒరిజినల్ స్కీ-ఫై సీరీస్ ద పెరిఫెరల్ ను స్ట్రీమ్ చేయగలదు. ఈ ఉత్సాహవంతమైన శ్రేణిని పూర్తి చేస్తూ కస్టమర్స్ కు ద లార్డ్ ఆఫ్ రింగ్స్ యొక్క సరికొత్త ఎపిసోడ్స్ అందచేయబడతాయి: ద రింగ్స్ ఆఫ్ పవర్, ప్రతి వారం కొత్త ఎపిసోడ్ తో అక్టోబర్ 14న ఎపిక్ సీజన్ ఫినేల్ కు దారితీస్తుంది. అంతే కాదు. వినియోగదారులు కోసం ఇంకా ఎంతో ఉంది, పండగ సీజన్ దగ్గరపడిన తరువాత ప్రకటించబడే అదనపు బ్లాక్ బస్టర్ మూవీస్ కూడా ఉన్నాయి. ప్రైమ్ వీడియోలో లైవ్ క్రికెట్ కూడా వాపసు వస్తుంది. క్రీడాభిమానులు అక్టోబర్ 7 నుండి ఆరంభించి టీ 20 ,ట్రై-నేషన్ సీరీస్ ను న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ లు మధ్య చూడగలరు మరియు ' దీపావళి ప్రత్యేకమైన ఆఫర్స్ ' ప్రైమ్ వీడియో ఛానల్స్ కోసం ప్రకటించబడతాయి.
మినీ టీవీ: ఈ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో, అమేజాన్ మినీటీవీతో నాన్-స్టాప్ వినోదం అందుబాటులో ఉంది- పెయిడ్ సబ్ స్క్రిప్షన్ అవసరం లేదు. కేస్ తో బంతా హైతో పగలబడి నవ్వండి. దీనిలో మీరు రితేష్ దేశ్ ముఖ్- అబద్ధాలు చెప్పే న్యాయవాదిగా నటించారు. మినీ-మూవీ పండగ అనుభవించండి, సాధారణ జీవితం గురించి 5 లఘు చిత్రాలు ప్రదర్శించబడతాయి. ప్రముఖ డిజిటల్ ప్రొడక్షన్ హౌసెస్ అందించే అభిమానులు ఇష్టపడే వెబ్ సీరీస్ ప్లీజ్ ఫైండ్ అటాచ్డ్, ఇష్క్ ఎక్స్ ప్రెస్, ఉడాన్ పటోలాస్ & ఇంకా ఎన్నో వాటిని వీక్షించవచ్చు. మీరు కొత్త స్మార్ట్ ఫోన్ లేదా గాడ్జెట్ అన్ బాక్సింగ్ కూడా చూడవచ్చు మరియు భారతదేశంలో ప్రముఖ టెక్ నిపుణులు -రాజీవ్ మఖని, ట్రాకిన్ టెక్ మరియు టెక్ బర్నర్ వంటి వారి వీడియోలను సమీక్షించవచ్చు.
అమేజాన్ లో పండగ సంసిద్థత : ప్రతీ ఏడాది, మా ఫుల్ ఫిల్మెంట్ కేంద్రాలు, సార్టేషన్ కేంద్రాలు మరియు డెలివరీ స్టేషన్స్ లలో పదులు, వేలాదిమంది అసోసియేట్స్ మరియు భాగస్వాములు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ కోసం తయారవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్స్ ముఖంలో చిరునవ్వులు తెప్పించడానికి 28,000 ' ఐ హావ్ స్పేస్ ' భాగస్వాములు మరియు వేలాదిమంది అమేజాన్ ఫ్లెక్స్ డెలివరీ భాగస్వాములతో అమేజాన్ ఇండియాకి 19 రాష్ట్రాలలో 60కి పైగా ఫుల్ ఫిల్మెంట్ కేంద్రాలు, సార్టేషన్ కేంద్రాలు మరియు 1850కి పైగా సొంతమైన మరియు భాగస్వామ స్టేషన్స్ పాటు పండగ కోసం సిద్ధమవుతున్నాయి. కస్టమర్ ప్యాకేజీలను రవాణా చేయడానికి 325కి పైగా అంతర-పట్టణం రవాణా లేన్స్ తో కంపెనీ ఇటీవల భారతీయ రైల్వేస్ తో తమ కార్యకలాపాల ప్రమేయాన్ని శక్తివంతం చేసింది. ఇది రైల్వే లేన్స్ లో 5x పెంపుదల, ఎందుకంటే ది భారతీయ రైల్వేలతో 2019 నుండి పని చేయడం ఆరంభించింది మరియు దేశంలో దూర ప్రాంతాలలో ఉన్న కస్టమర్స్ కు 1 రోజు మరియు 2 రోజుల డెలివరీ వాగ్థానాలను అందచేయడానికి కంపెనీ కోసం వీలు కల్పించిన వాటిలో ఇది ఒకటి. ఈ విస్తరణతో, అమేజాన్ ఇండియా ఇప్పుడు కస్టమర్ ప్యాకేజీలను నాందేడ్, రత్నగిరి, కొల్హాపూర్, ఔరంగాబాద్ వంటి మహారాష్ట్రలో ఉన్న పట్టణాలకు భారతీయ రైల్వేలతో చేరవేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 1 లక్షకు పైగా అమేజాన్ ఈజీ స్టోర్స్ నుండి కస్టమర్స్ సహాయంతో కూడిన షాపింగ్ అనుభవాన్ని పొందుతున్నారు.
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో ఉత్తేజభరితమైన డీల్స్ మరియు ఆఫర్స్ ను తనిఖీ చేయడానికి క్లిక్ చేయండి. ప్రెస్ విడుదలలు, చిత్రాలు మరియు ఇంకా ఎన్నో వాటి కోసం దయచేసి తమ ప్రెస్ కేంద్రాన్ని సందర్శించండి అని పేర్కొన్నారు.
బాధ్యత లేదని వెల్లడింపు : ఉత్పత్తి వివరాలు, వర్ణన మరియు ధరలు అనేవి విక్రేతలు కేటాయించబడినవి. ధరలు లేదా ఉత్పత్తులను వర్ణించడంలో అమేజాన్ ప్రమేయం లేదు మరియు విక్రేతలు కేటాయించిన ఉత్పత్తి సమాచారం యొక్క ఖచ్చితత్వానికి బాధ్యతవహించదు. విక్రేతలు మరియు /లేదా బ్రాండ్స్ ద్వారా కేటాయించబడిన డీల్స్ మరియు డిస్కౌంట్స్ లో అమేజాన్ పూర్తిగా మినహాయించబడింది. ఉత్పత్తి వర్ణనలు, ఫీచర్స్ మరియు డీల్స్ విక్రేతలుచే కేటాయించబడినవి మరియు యథాతథంగా పునరుత్పత్తి చేయబడినవి.
గమనిక: ఉత్పత్తి వివరాలు, వివరణ మరియు ధర, విక్రేతలు అందించినవి. ధరనిర్ధారణ లేదా ఉత్పత్తుల వివరణలో అమెజాన్ కు ప్రమేయం లేదు, విక్రేతలు అందించే ఉత్పత్తి సమాచారం ఖచ్ఛితత్వానికి అమెజాన్‌ని బాధ్యత కాదు. డీల్స్ మరియు తగ్గింపులను విక్రేతలు మరియు/లేదా బ్రాండ్లు, మొత్తం అమెజాన్ మినహాయింపుకు అందిస్తారు. ఉత్పత్తి వివరణలు, ఫీచర్లు మరియు డీల్స్‌ను విక్రేతలు అందిస్తే, ఉన్నదున్నట్లుగా తెలియచేయటమవుతుంది.
** (అంతర్గత amazon.in టీమ్ కోసం మాత్రమే): గమనించండి. , టైటిల్స్ జాబితా అంతిమం కాదు మరియు జీఐఎఫ్ యొక్క అంతిమ తేదీలను బట్టి మారవచ్చు. ప్రైమ్ తో సమకూర్చిన విధంగా, పూర్తి ప్రణాళిక తెలియచేసిన ప్రస్తుత తేదీలు ప్రకారం కొనసాగుతుంది. అంతిమ తేదీలు ప్రైమ్ టీమ్ ద్వారా 9/15కి ముందు లేదా ఆ రోజు లభిస్తాయి.