Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఎక్స్లరేటర్, మొబిలిటీ రంగంలోని సీమెన్స్ కొత్తగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం 'సీమెన్స్ ఎక్స్లరేటర్' ను ఆవిష్కరించినట్లు తెలిపింది. ఇది ఒక ఓపెన్, అభివృద్ధి చెందుతున్న డిజిటల్ బిజినెస్ ఎకోసిస్టమని, సాఫ్ట్వేర్, హార్డ్వేర్, డిజిటల్ సేవలు సహా ధృవీకరించబడిన థర్డ్ పార్టీల సమాచారాన్ని అందిస్తుందని తెలిపింది. తమ వినియోగదారులు, భాగస్వాములు, డెవలపర్ల మధ్య పరస్పర చర్యలు, లావాదేవీలను సులభతరం చేయ డానికి దోహదం చేయనుందని తెలిపింది.