Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కొత్తగా బుజ్జాయిల కోసం సూపర్ డ్రై ఫీల్ స్వాడెల్ వ్రాప్‌ను విడుదల చేసినట్టు సూపర్‌బాటమ్స్ వెల్లడించింది. అత్యంత తేలికైన కాటన్‌తో వీటిని తయారు చేసినట్టు పేర్కొంది. ఈ నూతన, మృదువైన, స్వాడెల్ వ్రాప్లు సూపర్ సాఫ్ట్ కాటన్ ఫ్లీస్ లైనింగ్‌తో వస్తాయని తెలిపింది. ఇవి శీతాకాలంలో వెచ్చగా, వేసవిలో చల్లదనం అందించడం వల్ల బుజ్జాయిలకు సౌకర్యంగా ఉంటాయని సూపర్బాటమ్ సహ వ్యవస్థాపకులు, సీఈఓ పల్లవి ఉతగి పేర్కొన్నారు. ఈ స్వాడెల్ వ్రాప్ ధర రూ.500 నుంచి ప్రారంభమవుతాయన్నారు.