Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : షార్ప్ కార్పోరేషన్ అంతర్జాతీయంగా తమ 110వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకున్నట్టు పేర్కొంది. ఈ సందర్బంగా షార్ప్ కిచెన్ అప్లయెన్సస్ పోర్ట్‌ఫోలియోను విస్తరించనున్నట్లు తెలిపింది. వార్షికోత్సవం సందర్బంగా భారతదేశ వ్యాప్తంగా పలు నగరాలలో కస్టమర్ కనెక్ట్ రోడ్‌షోలు నిర్వహిస్తున్నట్టు పేర్కొంది.