Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : న్యూట్రాస్యూటికల్ ప్రొడక్ట్స్ కంపెనీ దక్కన్ హెల్త్ కేర్ లిమిటెడ్‌కు ఆరోగ్య సంరక్షణ విభాగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇటి ఎసెంట్ నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్‌లో 'బెస్ట్ సైంటిఫిక్ సప్లిమెంట్స్ మాన్యుఫాక్చరర్' అవార్డును అందుకున్నట్లు తెలిపింది. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును తమ కంపెనీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మోహితా గుప్తా అందుకున్నారని పేర్కొంది.