Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఐస్ మేక్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్ (ఐస్ మేక్) విస్తరణ కోసం రూ.45-50 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఐస్ తయారీ, వినూత్న కూలింగ్ పరిష్కారాలను అందించే ఈ సంస్థ 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తాన్ని వ్యయం చేయనున్నట్టు వార్షిక సాధారణ సమావేశంలో తెలిపింది. ప్రస్తుత 2022-23 ఆదాయంలో 25-30 శాతం వృద్థి అంచనా వేస్తున్నామని ఆ సంస్థ సీఎండీ చంద్రకాంత్ పి పటేల్ తెలిపారు.