Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఒక ప్రీమియర్ కన్స్యూమర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ సింక్రోనీ దేశంలోనే అత్యుత్తమ వర్క్‌ప్లేస్‌లలో టాప్ 10గా నిలిచింది. గ్రేట్ ప్లేస్ టు వర్క్స్ ఇన్స్ట్యూట్ ఆఫ్ ఇండియా ద్వారా మహిళల విభాగంలో వైవిధ్యం, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ 2022లో టాప్ 5గా గుర్తింపు పొందినట్లు ఆ కంపెనీ పేర్కొంది. మహిళలు పని చేయడానికి గ్రేట్ ప్లేస్‌గా గుర్తించబడటం తమకు అతిపెద్ద విజయ మని ఆ కంపెనీ బిజినెస్ లీడర్ ఇండియా ఆండీ పొన్నెరి పేర్కొన్నారు.