Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రెప్లాడర్, భారతదేశంలో పెరుగుతున్న ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫార్మస్లో ఒకటి, నేడు దాని లెర్నర్స్లో ఒకరు - డా. యశ్వంత్ రెడ్డీ, హైద్రాబాద్ నుండి, నీట్ సూపర్ స్పెషాలిటీ (సర్జరీ) 2022 పరీక్షలలో ఆల్ ఇండియా రాంక్ 25 తెచ్చుకున్నారు, డా. యశ్వంత్ రెడ్డీ దేశంలోని నీట్ ఎస్ఎస్ పరీక్షని సాధించి తన కలని నెరవేర్చుకునే దిశలో ఒక అడుగు దగ్గరలో ఉన్నారని ప్రకటించింది. ప్రెప్లాడర్ ద్వారా అందించబడ్డ ఇన్-డెప్త్ పనితీరు అధారిత విశ్లేషణలు మరియు అధిక-నాణ్యత ఉన్న స్టడి మెటీరియల్ మరియు నీట్ ఎడ్యూకేటర్స్ నుండి ఎండ్-టు-ఎండ్ పర్యవేక్షణతో, డా. యశ్వంత్ రెడ్డీ తన ప్రిపరేషన్లో లోతైన ఇన్సైట్ పొందారు, ఇది ఆయనకి కాన్సెప్టువల్గా అర్థం చేసుకోవడాన్ని బలపరచడానికి అనుమతించింది మరియు పరీక్షలో మేటిగా నిలవడం సహాయపడింది. ఇంకా, నీట్ ఎస్ఎస్ పరీక్షలో 100లోపల 30కి పైగా ప్రెప్లాడర్ లెర్నర్స్ ర్యాంక్స్ తెచ్చుకున్నారు, 8 లెర్నర్స్తో, కలిపి డా. యశ్వంత్ రెడ్డీతో సహ, వైద్యం, సర్జరీ మరియు పెడియాట్రిక్స్ అంతటా టాప్ ర్యాంక్స్ తెచ్చుకున్నారు.
నీట్ ఎస్ఎస్ ఫలితాలలో కీలక హైలైట్స్:
ఎస్ఎస్ వైద్యం
టాప్ 10లో 4 లెర్నర్స్
టాప్ 20లో 1 లెర్నర్
టాప్ 100లో 5 లెర్నర్స్
ఎస్ఎస్ పెడియాట్రిక్స్
టాప్ 10లో 4 లెర్నర్స్
టాప్ 20లో 5 లెర్నర్స్
టాప్ 100లో 15 లెర్నర్స్
ఎస్ఎస్ సర్జరీ
టాప్ 100లో 2 లెర్నర్స్
వైద్య పిజి పరీక్ష ప్రిపరేషన్ కొరకు ప్రెప్లాడర్ గ్రస్థానంలో ఉన్న ఆన్లైన్ లెర్నింగ్ ఫ్లాట్ఫార్మ్. డా. సన్దీప్ శర్మ, డా. దిలీప్ కుమార్, డా. పవన్ ఖంధారి వంటి టాప్ ఎడ్యూకేటార్స్ నుండి మరియు ఇతర ఆశావహులు ఇప్పుడు వీడియో లెక్చర్స్, క్వస్చెన్ బ్యాంక్స్, కాంప్రహెన్సివ్ నోట్స్ మరియు పరీక్షా సిరీస్ వంటి అధికమైన నాణ్యత ఉన్న క్యూరేటెడ్ కంటెంట్‌కి యాక్సెస్ పొందవచ్చు, ఇవి వారికి వారి విద్యా ప్రయాణంలో అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి సహాయపడతాయి. ఇంకా ఇటీవలే ప్రారంభించబడ్డ ఆఫ్‌లైన్ ర్యాపిడ్ రివిషన్ బూట్కాంపస్ ఆఫర్ చేస్తున్న ఆఫ్‌లైన్ ఇన్స్టిట్యూట్ ‘Neuros powered by PrepLadder’తో, నీట్ పిజి ఆశావహులు వారి పరీక్షా ప్రిపరేషన్స్‌ని బూస్ట్ చేసే ఇంటరాక్టివ్ మరియు వ్యక్తిగతీకరించబడ్డ లెర్నింగ్ వాతావరణానికి యాక్సెస్ పొందవచ్చు.