Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : పండుగ సీజన్ నేపథ్యంలో 2022 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రుణాల జారీలో 482 శాతం వృద్థితో రూ.7,313 కోట్లకు చేరినట్లు పేటీయం సోమవారం వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,257 కోట్ల రుణాలు జారీ చేసినట్టు పేర్కొంది. గడిచిన త్రైమాసికంలో 224 శాతం పెరుగుదలతో 92 లక్షల మందికి అప్పులిచ్చినట్టు ఆ సంస్థ బీఎస్ఈకి వెల్లడించింది.