Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీఐసీఐ లంబార్డ్ అధ్యయనం
ముంబయి : కరోనా సంక్షోభం తర్వాత బీమా, పెట్టుబడి విషయా ల్లో వ్యక్తిగత చొరవతో పాటు ఆర్థిక శ్రేయస్సుపై ప్రజలు అధికంగా దృష్టి సారిస్తున్నారని ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ ఓ అధ్యయనం లో తెలింది. ఆరోగ్య బీమాల సమాచారాన్ని తెలుసుకోవడంపై చొరవ పెరిగిందని ఆ సంస్థ ఇండియా వెల్నెస్ ఇండెక్స్‌లో పేర్కొంది. ఆర్థిక శ్రేయస్సు విషయంలో మహిళలు మరింత చురుగ్గా వ్యవహారిస్తున్నారని వెల్లడయ్యింది. శారీరక ఆరోగ్యాన్ని ఎలా పొందాలో తెలిసినా, ఆ దిశగా వారి చర్యలు మందకొడిగానే ఉన్నాయని తేలింది.