Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మైనింగ్, నిర్మాణ పరికరాల తయారీదారు క్వారీయింగ్ అప్లికేషన్ల కోసం మూడు కొత్త ఎక్స్కవేటర్లను ఆవిష్క రించింది. ప్రీమియం లైన్ పేరుతో కొత్త సిరీస్లో హైదరాబాద్లో జేసీబీ ఎన్ఎక్స్టి 225ఎల్సి ఎం, జేసీబీ 315ఎల్సి హెచ్డి, జేసీబీ 385ఎల్సిలను ఆవిష్కరించింది. వీటిని పూణె యూనిట్లో తయారు చేసినట్లు తెలిపింది. ఇవి పెద్ద ఎత్తున ఎర్త్ వర్క్అప్లికేషన్లు, క్వారీలు, మైనింగ్ అప్లికేషన్ సామర్థ్యాలను కలిగి ఉన్నాయని జేసీబీ ఇండియా ఎండి దీపక్ శెట్టి తెలిపారు.