Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : ప్రముఖ ఐటి కంపెనీ విప్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో 9.2 శాతం తగ్గుదలతో రూ.2,659 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో 14.6 శాతం వృద్థితో రూ.22,539.7 కోట్ల రెవెన్యూ సాధించింది. వచ్చే డిసెంబర్ త్రైమాసికం వ్యాపారంలో 0.5 శాతం నుంచి 2 శాతం పెరుగుదల ఉండొచ్చని ఆ కంపెనీ అంచనా వేసింది. 2022 సెప్టెంబర్ ముగింపు నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,59,179గా ఉంది.