Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్కో : జపాన్‌కు చెందిన రెండు దిగ్గజ కార్పొరేట్ కంపెనీలు హోండా, సోనీ సంస్థలు సంయుక్తంగా విద్యుత్ కార్ల తయారీ చేపట్టాలని నిర్ణయించింది. సమాన భాగస్వామ్య వాటాలతో ఇరు సంస్థలు కలిసి 'సోనీ హోండా మొబిలిటీ'ని ఏర్పాటు చేశాయి. 2025లో కార్ల తయారీని ప్రారంభించి.. 2026 నాటికి తొలుత అమెరికాలో వీటిని విక్రయించాలని నిర్ణయించాయి. అమెరికాలోని హోండా ప్లాంట్‌లో కార్ల తయారీని చేపట్టనున్నాయి.