Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లను అధిక ద్రవ్యోల్బణం బెంబేలెత్తించింది. గురువారం రోజంతా ఊగిసలాడిన సూచీలు చివరికి భారీ నష్టాలను చవి చూశాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. తుదకు బీఎస్ఈ సెన్సెక్స్ 391 పాయింట్లు నష్టపోయి 57,235కు చేరింది.