Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వెబ్సైట్ల డొమైన్ల సంస్థ గో డాడీ భారత్‌లో 10వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపింది. 2012లో 40 మంది కస్టమర్ కేర్ ఏజెంట్లతో రోజుకు 300-400 కాల్స్‌ను నిర్వహించిన సంస్థ.. ప్రస్తుతం 1000 మంది కస్టమర్‌కేర్ ఏజెంట్లకు పెంచుకున్నట్లు తెలిపింది. దేశంలో డొమైన్ పేర్ల నమోదులో 45 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉందని ఆ కంపెనీ తెలిపింది.