Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బంధన్ బ్యాంకు తన బ్రాండ్ అంబాసీడర్‌గా ప్రముఖ క్రికెటర్ సౌరవ్ గంగూలీని నియమించుకున్నట్టు ప్రకటించింది. గంగూ లీతో ఒప్పందం బ్యాంక్ యొక్క బ్రాండ్ సందేశాన్ని మరింతగా వ్యాప్తి చేయడానికి తోడ్పడటంతో పాటుగా బ్యాంకు ఉత్పత్తులు, సేవ లను ప్రచారం చేయడానికి దోహ దం చేయనుందని బంధన్ బ్యాంక్ ఎండీ, సీఈఓ చంద్రశేఖర్ ఘోష్ తెలిపారు. 34 రాష్ట్రాలలో 5,644 బ్యాంకింగ్ ఔట్లెట్లను కలిగి ఉంది. వచ్చే మార్చి ముగింపు నాటికి మరో 551 శాఖలను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది.