Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దీపాలు, సానుకూల దృక్పథం, ఆనందం మరియు కలిసి ఉండే సీజన్ మనం ఉత్తమంగా కనిపించడానికి మరియు భావించడానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. రెండేళ్లు వర్ట్యువల్ గా జీవించిన తరువాత, కుటుంబాలు మళ్లీ కలుసుకోవడానికి ప్రణాళిక చేస్తున్నాయి, క్యాలెండర్లలో తేదీలు కేటాయించబడ్డాయి మరియు ముఖ్యమైన ఆరంభాలు చేయడానికి శుభప్రదమైన తేదీలు కేటాయించబడ్డాయి. ఈ ఏడాది పండగ సీజన్ అందంగా డ్రెస్ చేసుకోవడం మరియు మనం ప్రేమించే వారితో కలిసి బయటకు వెళ్లడంతో ముడిపడింది. ఉత్తమమైన ఫ్యాషన్ మరియు అందంలో లీనమవడానికి మరియు మీ పార్టీ కోసం తయారవడానికి ఇంతకంటే మెరుగైన సమయం మరొకటి లేదు.
దుస్తులు కోసం షాపింగ్ చేసేటప్పుడు ఇది ఉత్తేజభరితమైన అనుభవంగా కనిపించవచ్చు, దీపావళి వారానికి గాను పూర్తి రూపాన్ని తయారు చేయడం సులభమైన పని కాదు - మీరు ఉత్తమంగా కనిపించడానికి ఎంతో అన్వేషణ మరియు స్టైలింగ్ కావాలి. మీకు పండగ భావన కలిగించి, పండగ రూపం ఇవ్వడంలో సహాయపడటానికి అమేజాన్ ఫ్యాషన్ & బ్యూటీ 1000+ ప్రముఖ ఫ్యాషన్ మరియు బ్యూటీ శ్రేణులు నుండి 9 లక్షలు + స్టైల్స్ అందిస్తోంది. బిబా, జనస్య, మాన్యవర్, టైటాన్, ఎల్లో చైమ్స్, మెట్రో, మోచి, షుగర్ కాస్మెటిక్స్, మేబిలిన్, ఫారెస్ట్ ఎసన్షియల్స్ మరియు కామా ఆయుర్వేద మరియు ఇంకా ఎన్నో ప్రముఖ బ్రాండ్స్ పై 50 % నుండి 80% డిస్కౌంట్స్ వరకు ఆనందించండి.
మీరే అందరిలో ప్రధాన ఆకర్షణగా కనిపించి, మీరు సెలబ్రిటీగా అనుభూతి చెందడంలో ఖచ్చితంగా సహాయపడే బాలీవుడ్ తో ప్రేరేపించబడిన కొన్ని షాప్-రెడీ అంశాలను మేము మీకు అందిస్తున్నాం.
స్ట్రెయిట్ కుర్తా ప్యాంట్ & దుపట్టా సెట్ - కరీనా కపూర్ ఖాన్ వలే ఎంతో అందంగా, సాధ్యమైనంత సొగసుగా, నిరాడంబరంగా కనిపించే ఈ అందమైన, ఆకుపచ్చ కుర్తా సెట్ ను ప్రదర్శించండి. ఈ దుస్తులు యొక్క ఆకర్షణీయమైన రంగులు మరియు ఆధునిక రూపం ఈ పండగ సీజన్ లో మీరు ఖచ్చితంగా అందంగా కనిపించేలా చేస్తాయి. రూ. 1,499కి 67 % తగ్గింపుతో షాపింగ్ చేయండి.
ఎల్లో చైమ్స్ ఝుంకీ ఇయర్ రింగ్ : ఈ సంప్రదాయబద్ధమైన ఆక్సిడైజ్డ్ ఝుంకీ ఇయర్ రింగ్స్ తో సోనమ్ కపూర్ వలే స్టేట్మెంట్ చేయండి. ఇవి శ్రమ లేకుండా దుస్తులకు పూరకంగా నిలుస్తాయి. ఇవి తేలికైన బరువుతో, తీసుకువెళ్లడానికి సులభంగా మరియు సౌకర్యవంతంగా ఉంటాయి. రూ. 242కి 76 % తగ్గింపుతో షాపింగ్ చేయండి.
మోచీ మోజారి: షిల్పా షెట్టీ వలే మీ ఉత్తమమైన ఇండో-వెస్ట్రన్ రూపానికి ఈ స్లిప్-ఆన్ మొజారిస్ అలంకరణ జతతో ఆకట్టుకోండి. నిరంతరంగా పగలు, రాత్రి పార్టీలకు వెళ్లడంలో సహాయపడటానికి ఇటువంటి జతని విశ్వసించండి. సమన్వయం చేయడానికి వివిధ రంగులు నుండి ఎంచుకోండి మరియు మీ దీపావళి రూపానికి సొగసుదనం చేర్చండి. రూ. 1046కి 35 % తగ్గింపుతో షాపింగ్ చేయండి.
లవీ మానియా ఫోల్డ్ ఓవర్ క్లచ్ : మీ దీపావళి పార్టీ అవసరాలను ఆధునికమైన మరియు సులభంగా తీసుకువెళ్లగలిగే హ్యాండ్ బ్యాగ్ లేదా క్లచ్ లో భద్రపరచండి. ఏదైనా సందర్భానికి మీ దుస్తులతో సరిపోలే ఉత్తమమైన నలుపు రంగు క్లచ్ ఎంచుకోండి. తన రూపాన్ని ఏ విధంగా బాగా స్టైలిష్ గా కనిపించేలా చేయాలో తెలిసిన అందమైన జాక్విలిన్ ఫెర్నాండెజ్ నుండి ప్రేరణ పొందండి. రూ. 1,199కి 25 % తగ్గింపుతో షాపింగ్ చేయండి.
లాక్మే 9 నుండి 5 ప్రైమర్ + మ్యాటీ లిప్ కలర్ : కరీనా కపూర్ ఖాన్ నుండి ప్రేరణ పొందండి మరియు ఈ 14 గంటల ఇంటెన్స్ మ్యాటీ + 2x ప్రైమర్ సున్నితమైన ఫినిష్ లిప్ స్టిక్ ఎంచుకోండి. పెదవులు పై ఉపయోగించడం సులభం మరియు సౌకర్యవంతమైనది. ఈ విలక్షణమైన లిప్ స్టిక్ 20 ఆకర్షణీయమైన షేడ్స్ లో అన్ని రకాల చర్మాల టోన్స్ మరియు మనోస్థితిలు కోసం లభిస్తోంది. రూ. 300కి 40 % తగ్గింపుతో షాపింగ్ చేయండి.
మేబిలిన్ న్యూయార్క్ సిటి మినీ పలెట్ : ఈ మల్టి-కలర్ పలెట్ తో క్రితి సనన్ వలే మీ మేక్-అప్ రూపానికి కొంత మెరుపు చేర్చండి. రూ. 585కి 25 % తగ్గింపుతో షాపింగ్ చేయండి.
మాన్యవర్ కుర్తా సెట్ : కార్తీక్ ఆర్యన్ స్టైల్ ఈ పండగ సీజన్ లో ఫ్యాషన్ లక్ష్యంగా ఉంది. మీరు చాలా సులభంగా అతని వలే ఈ క్రీమ్ రంగు కుర్తా సెట్ ధరించవచ్చు. మగవారి కోసం సంప్రదాయబద్ధమైన పూలతో చేసిన ఎంబ్రాయిడరీ జాకెట్ తో, ఈ సంపూర్ణమైన రూపం కాజువల్, ఎథ్నిక్ స్టైల్స్ తో దీపావళి నాడు బయటకు వెళ్లడానికి సరిపోతుంది. రూ. 7,999కి లభిస్తుంది
మోచీ మెన్స్ లెదర్ డెర్బీ: మంచి రూపం కలిగిన బూట్లు ఎల్లప్పుడూ మీ పై అందరి దృష్టిపడేలా చేస్తాయి. షాహిద్ కపూర్ ను అడిగి తెలుసుకోండి! ఈ సౌకర్యవంతమైన, డెర్బీ బూట్లు యొక్క కాఫీ రంగు లేదా నలుపు జత ఈ దీపావళికి మీ రూపానికి మీరు ఏదైతే ఖచ్చితమైన క్లాసిక్ టచ్ ఇవ్వాలని కోరుకుంటున్నారో దానికి తగినట్లుగా ఉంటుంది. రూ. 1745కి 50 % తగ్గింపుతో షాపింగ్ చేయండి.
మాథీ-టిస్సాట్ అనలాగ్ బ్లూ డయల్ వాచీ: విషయాలను సాధారణంగా ఉంచండి కానీ లక్స్ వాచీ ధరించి గొప్పగా కనిపించండి. రాణా దగ్గుబాటి ధరించిన ఈ సమకాలీన టైమ్ పీస్, సంప్రదాయబద్ధమైన లేదా ఆధునిక రూపానికి బాగా సరిపోతుంది. రూ. 18,375కి 25 % తగ్గింపుతో షాపింగ్ చేయండి.
పాకో రబన్నే 1 మిలియన్: లీనమయ్యే పరిమళం లేకుండా ఎటువంటి రూపం పూర్తి కాదు. చాలాసేపు ఆకర్షణీయమైన పరిమళాన్ని ఇచ్చి మీ దీపావళి పార్టీలలో శాశ్వతమైన ప్రభావాన్ని కలిగించడంలో సహాయపడే ఈ సెంట్ ను ఎంచుకోండి. ఇది రూ. 4,410కి లభిస్తోంది.
ఇంతకు ముందు చెప్పిన డీల్స్, డిస్కౌంట్స్ మరియు సమాచారం అమేజాన్ తప్ప తక్కిన పాల్గొంటున్న బ్రాండ్స్ మరియు /లేదా విక్రేతలు ద్వారా కేటాయించబడ్డాయి. నియమాలు & షరతులు వర్తిస్తాయి.