Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్క యాప్‌లోనే 17 ఓటీటీలు
న్యూఢిల్లీ : పలు ఒటీటీలను ఒకే వేదికపై అందిస్తున్న 'టాటా ప్లే బింజ్' తాజాగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులందరికీ ఈ సేవలను చేరువ చేస్తున్నట్లు ప్రకటన చేసింది. ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ యాప్ ఇప్పటి వరకు టాటా ప్లే డిటిహెచ్ ఖాతాదారులకు మాత్రమే అందుబాటులో ఉండగా.. పలు ఒటిటిలను టాటా ప్లే బింజ్‌లో ఒకే వేదికపై తెచ్చింది. నెలకు రూ.299తో ఒకే సబ్‌స్క్రిప్షన్‌తో వివిధ ఒటిటిల్లోని ప్రసారాలను వీక్షించడానికి వీలు కల్పించింది.