Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నైట్‌ఫ్రాంక్ వెల్లడి
హైదరాబాద్:ప్రస్తుత ఏడాది సెప్టెంబర్ మాసంలో హైదరాబాద్ లో నివాస గృహాల అమ్మకాలు16 శాతం పడిపోయి 4,307 యూనిట్లు గా నమోదయినట్టు నైట్‌ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. వీటి విలువ రూ.2,198 కోట్లుగా ఉందని తెలిపింది. కాగా.. ప్రస్తుత తొమ్మిది మాసాల్లో హైదరాబాద్‌లో 50,000 ఆస్తుల రిజిస్ట్రేషన్లు జరిగాయని వెల్లడించింది. వీటి విలువ రూ.25,094 కోట్లుగా ఉందని తెలిపింది. హైదరాబాద్, మెడ్చల్- మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలను పరిగణలోకి తీసుకుని ఈ రిపోర్టును వెల్లడించింది.