Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సాంసంగ్, భారతదేశం యొక్క అతిపెద్ద వినియోగదారు ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, దాని ప్రముఖ లెండింగ్ డిజిటల్ కార్యక్రమం Samsung Finance+ని వినియోగదారులు దాని విశాలమైన పరిధిగల వినియోగదారు ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను ఈ పండుగ సీజన్లో కొనడానికి ప్రారంభించింది.
ఈ ఇన్షియేటివ్ సాంసంగ్ యొక్క పవరింగ్ ఆఫ్ డిజిటల్ ఇండియా విజన్‌ని బలపరచడానికి ఆర్థికంగా కలిపే వైపుకి డ్రైవ్ చేయడానికి లక్షితం చేయబడింది. Samsung Finance+ నుండి, దేశమంతటా ఉన్న వినియోగదారులు సులభమైన క్రెడిట్‌ని యాక్సెస్ చేసుకోగలరు మరియు వారికిష్టమైన సాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను టివిలు, సౌండ్‌బార్స్, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, మైక్రోవేవ్స్, మరియు ఎయిర్-కండీషనర్స్ వంటి వాటిని కొనవచ్చు మరియు వారి జీవనశైలిని అప్‌గేడ్ చేసుకోవచ్చు.
Samsung Finance+ సాధారణమైనది, యునివర్సల్గా యాక్సెస్ చేయగల లెండింగ్ ఫ్లాట్ఫార్మ్ దీనితో వినియోగదారులు దేశంలోని ఏ రిటైల్ దుకాణాలలోనైనా 20 నిమిషాల లోపల ఋణం సాంక్షన్న్ చేయబడడం ద్వారా వారికిష్టమైన ప్రీమియమ్ సాంసంగ్ వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తికి అప్‌గ్రేడ్ చేసుకోగలుగుతారు.
“సాంసంగ్ వద్ద, మేము చేసే ప్రతిదానిలో వినియోగదారులను మనస్సులో పెట్టుకుంటాము. Samsung Finance+ మా వినియోగదారు-సెంట్రిక్ ఇన్నోవేషన్‌కి టెస్టిమోనీ మరియు ఆర్థిక కలయికకు సహాయం చేస్తుంది, ఇది మా పవరింగ్ డిజిటల్ ఇండియా నిబద్ధతను ముందుకు నడిపిస్తుంది. మేము మిలియన్ల కొద్ది వినియోగదారుల జీవితాల్ని, ముఖ్యంగా ఎవరైతే క్రెడిట్‌కి కొత్తో మరియు సెమీ-అర్బన్ మరియు రూరల్ మార్కెట్స్‌లో ఉన్నారో వారిని Samsung Finance+ స్పృశిస్తుందని పాజిటివ్‌గా ఉన్నాము," అన్నారు మోహన్‌దీప్ సింగ్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ వ్యాపారం, సాంసంగ్ ఇండియా.
ప్రారంభించడానికి గానూ, సాంసంగ్ Samsung Finance+ని సుమారుగా 3,000 వినియోగదారు ఎలక్ట్రానిక్స్ దుకాణాలలో దేశమంతటా 1,200 నగరాలలో ప్రారంభిస్తోంది. సాంసంగ్ Samsung Finance+ని రమారమీగా 1,500 నగరాలలో 5,000 కన్నా ఎక్కువ రిటైల్ ఔట్లెట్స్లోకి 2022 చివరికల్లా, పండుగ కాలంలో వినియోగదారులకు మద్దతు ఇస్తూ తీసుకెళ్ళాలని ప్రణాళిక వేస్తోంది.
ఈ Samsung Finance+ ఫ్లాట్ఫార్మ్ ఇండియాలో సాంసంగ్ ఆర్&డి ఇన్స్టిట్యూట్ బాంగళూరులో (ఎస్ఆర్ఐ-బి) వద్ద, ఎక్కడైతే ఇంజినీర్లు వినియోగదారు అవసరాలను యసెస్ చేయడానికి మరియు ఫ్లాట్ఫార్మ్ ఫీచర్స్‌ని డిజైన్ చేయడానికి సాంసంగ్ ఇండియా బృందంతో దగ్గరగా పని చేసారో అక్కడ అభివృద్ధి చేయబడింది. ఈ ఫ్లాట్ఫార్మ్ మొత్తం ఇంజినీరింగ్, డిజైన్ మరియు అభివృద్ధి ఎస్ఆర్ఐ-బి వద్దనే చేయబడింది.
Samsung Finance+ ఎలా పని చేస్తుంది??
కొద్దిపాటి సులువైన దశలలో వినియోగదారులు Samsung Finance+ నుండి ఋణాన్ని పొందవచ్చు. వారు కేవలం అవసరమైన పత్రాలతో సమీపంలోని సాంసంగ్ రిటైల్ దుకాణాన్ని సందర్శించి, Samsung Finance+ డెస్క్ గురించి అడగాలి కెవైసి ధృవీకరణ కోసం ఇ-పత్రాలను సమర్పించాల్సినవసరం ఉంది. ఒక్కసారి కెవైసి ధృవీకరణ మరియు క్రెడిట్ స్కోరింగ్ చేయబడితే, 20 నిమిషాలలోపల సులువైన ఈఎంఐ చెల్లింపు ప్రణాళికలతో ఋణం పంపిణీ చేయబడుతుంది. ఒక్కసారి పూర్తయితే, వినియోగదారుడు తనకిష్టమైన సాంసంగ్ ఉత్పత్తిని ఏ ఇబ్బంది లేకుండా సులువుగా కొనుక్కోవచ్చు .
Samsung Finance+ కీలక ఫీచర్స్
పూర్తిగా డిజిటల్: ఇన్-స్టోర్ సాంసంగ్ ప్రమోటార్ వినియోగదారుడికి ప్రక్రియ గుండా సహాయం చేస్తుండగా వినియోగదారులు కాగితరహిత ప్రయాణాన్ని ఆనందించవచ్చు
ప్రతివారికి అనుకూలపరచబడిన ఆఫర్స్: ఇంచుమించుగా ఫైనాన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటున్న అందరు వినియోగదారులు వారు కొనాలనుకుంటున్న సాంసంగ్ ఉత్పత్తి పైన ఆఫర్ పొందుతారు
యునివర్సలి యక్సెసిబుల్: దేశమంతటా సాంసంగ్ యొక్క బలమైన రిటైల్ ప్రెసెన్స్ నుండి భారతదేశంలో విస్తరించబడ్డ చేరిక
సాంసంగ్ డిఎంఐ ఫైనాన్స్‌తో Samsung Finance+ని భారతదేశంలో ప్రారంభించడానికి భాగస్వామ్యం చేసింది. చివరి వినియోగదారునికి క్రెడిట్ ట్రాన్స్‌మీట్ చేయడానికి సాంకేతికతను వాడేండుకు డిఎంఐ ఫైనాన్స్ పయనీర్.
“మేము మా పాథ్-బ్రెకింగ్ భాగస్వామ్యాన్ని సాంసంగ్‌తో పొడిగించడానికి ఆసక్తిగా ఉన్నాము. డిఎంఐ యొక్క అంతరాయం లేని, కాగితరహిత స్మార్ట్‌ఫోన్ కొనే ప్రయాణికులకు టెలివిషన్స్, రిఫ్రిజిరేటర్స్ మరియు ఎయిర్ కండీషన్ర్స్ వంటి ఇతర హోమ్ ఎలక్ట్రానిక్స్ కొనుక్కునే క్లయింట్స్ కొరకు ఇప్పుడు అందుబాటులో ఉంది. వారి క్రెడిట్ చరిత్రతో పనిలేకుండా క్రెడిట్‌వర్తీ ఉన్న అందరు వినియోగదారులకి పెట్టుకోగలిగే పరిష్కారాలని అందించే మా లక్ష్యం వైపుకి ఇది ఇంకో అడుగు," అన్నారు శివాషిష్ చెటర్జీ, కో-ఫౌండర్ మరియు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, డిఎంఐ ఫైనాన్స్.