Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు : పండగ ఉల్లాసాన్ని జోడించడానికి మీ ఇంటిని అలంకరించడంలో అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ తో కొన్ని చివరి నిముషంలో చేసే షాపింగ్ తో పండగ కోసం పూర్తి సిద్ధంగా ఉండండి. మీ ఇంటిని దేదీప్యమానం చేయండి మరియు Amazon.in లో లభించే వ్యయభరితం కాని ఆప్షన్స్ లో సృజనాత్మకత ప్రదర్శించండి. సొగసైన పరదాలు మరియు కుషన్స్, వాల్ హ్యాంగింగ్స్, పెయింటింగ్స్, శిల్పాలు, క్యాండిల్ స్టాండ్స్ మరియు సౌకర్యవంతమైన ఫర్నిచర్ యైన సోఫా సెట్, ఫిట్ నెస్ & క్రీడలు సామగ్రి మరియు ఇంకా ఎన్నో వాటితో మీ చివరి నిముషం ఆవశ్యకతలు కోసం నెరవేర్చండి.
గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సమయంలో షాపింగ్ చేసే కస్టమర్స్ సిటి, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్, రుపే క్రెడిట్ కార్డ్స్ మరియు ఈఎంఐ పై క్రెడిట్ ను ఉపయోగించి తక్షణ డిస్కౌంట్ తో 10% ఆదా చేయవచ్చు; బజాజ్ ఫిన్ సర్వ్ ఈఎంఐ కార్డ్ ను ఉపయోగించి నో-కాస్ట్ ఈఎంఐను, అమేజాన్ పే ఐసీఐసీఐ కార్డ్, అమేజాన్ పేలేటర్ మరియు ఎంపిక చేసిన డెబిట్ & క్రెడిట్ కార్డ్స్ ను 23 అక్టోబర్ 2022 వరకు ఉపయోగించండి.
అదనంగా కస్టమర్స్ ఇవి కూడా ఆదా చేయవచ్చు
10 లక్షలు + ఉత్పత్తులలో ఎక్కువ కొనండి & ఎక్కువ ఆదా చేయండి ఆఫర్స్ మరియు కూపన్స్ ద్వారా 10% అదనంగా ఆదా చేయవచ్చు. ఇంకా, 4 వేలు + ఉత్పత్తులు పై కస్టమర్స్ అదే రోజు డెలివరీ కూడా పొందవచ్చు.
రూ. 200 వరకు 15% క్యాష్ బ్యాక్ పొందండి, హోమ్, కిచెన్ & అవుట్ డోర్స్ లో మీ మొదటి ఆర్డర్ పై కనీసం కొనుగోలు చేయవలసిన అవసరం లేదు.
మీ మొదటి ఆర్డర్ పై అన్ని యూపీఐ చెల్లింపులు పై రూ. 1000 7 ఎక్కువ ఆర్డర్ పై రూ. 100 వరకు క్యాష్ బ్యాక్ పొందండి.
కస్టమర్స్ తమ ఇళ్లల్లో వెలుగులు నింపడానికి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సమయంలో amazon.in నుండి కస్టమర్స్ కొనుగోలు చేయగలిగే కొన్ని ఉత్పత్తులు ఇక్కడ ఇవ్వబడినవి:
టచ్ ప్యానల్ తో ఫిలిప్స్ డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ హెచ్ డీ 9252 /90 - ఫిలిప్స్ ఎసన్షియల్ ఎయిర్ ఫ్రైయర్ అవకాశాల ప్రపంచాన్ని తెరిచింది: ఫ్రై చేయండి, బేక్ , గ్రిల్, రోస్ట్ చేయండి , తుదకు మళ్లీ వేడి కూడా చేయవచ్చు ! ప్రతిసారీ , ప్రతిరోజూ రుచికరమైన ఆహారం వండండి. తొంగి చూడకుండా మరియు తిరగవేయకుండా కరకరలాడే మరియు జ్యూసీ ఆహారాన్ని ఈ దీపావళికి తయారు చేయండి. దీనిని రూ. 8,799కి Amazon.in పై పొందండి.
క్రాంప్టన్ ఆర్నో నియో 25-లీ 5 స్టార్ రేటెడ్ స్టోరేజ్ వాటర్ హీటర్ (గీజర్) - రోజులో ఏ సమయంలోనైనా వేడి నీటి షవర్ తీసుకోండి. 10 నిముషాలలో 450 c. ఉష్ణోగ్రతను పొందండి. వేగంగా వేడి చేయడానికి ది 1200 గ్రా గొప్ప హీటింగ్ ఎలిమెంట్ తో ఇది లభిస్తోంది. దీనిని రూ. 6,999కి amazon.in పై పొందండి.
లారా బై బోరోసిల్ బ్లూ ఐ సిల్క్ సీరీస్ ఒప్పల్ వేర్ డిన్నర్ సెట్ - భారతదేశపు ఆహారమా? సమస్య లేదు ! మీరు ఎంత పసుపు లేదా ఆయిల్ ఉపయోగించినా కూడా డిన్నర్ వేర్ యొక్క అదనపు తెల్లదనం అదనపు తెల్లదనం కలిగి ఉంటుంది మరియు డిజైన్స్ వెలిసిపోవు లేదా రంగులు మారవు. దీనిని రూ. 1699కి amazon.in పై పొందండి.
క్రాఫ్ట్ వాటికా 12 రంగోలి కలర్ పౌడర్ ట్యూబ్ కిట్ దీపావళి అలంకరణ వస్తువులు, సీసాలు, టూల్ ఫ్లోర్ ఆర్ట్ రంగు - 12 రంగుల సెట్ ఖచ్చితంగా మీ ఇంటి పండగ అలంకరణను ప్రకాశవంతం చేస్తుంది. దీనిని అలంకరణగా తలుపులు లేదా ఆలయాలు , ప్రవేశ మార్గాలు వద్ద ఉపయోగించండి. ఇంకా, ఇది హిందూ దేవతా దేముళ్లను ఆహ్వానించడానికి ఇది ఒక శుభప్రదమైన మార్గంగా చెప్పబడింది. దీనిని రూ. 256కి amazon.in పై పొందండి.
అమేజాన్ బ్రాండ్ -సోలిమో వేక్స్ టీలైట్ క్యాండిల్స్ - ఈ అలంకారయుతమైన టీ లైట్ క్యాండిల్స్ పొగ లేదా దుర్వాస లేకుండా మీ ఇంటి వాతావరణానికి కాలుష్యం కలిగించకుండా కాలుతాయి. మీ విలువైన అలంకరణ వస్తువులకు హాని కలిగించని ఏదైనా మసి అవశేషాలు గురించి విచారించకుండా ఈ క్రొవ్వొత్తులతో మీ ఇంటిని అలంకరించండి. దీనిని రూ. 309కి Amazon.in పై పొందండి.
కలక్టిబుల్ ఇండియా హ్యాండ్ మేడ్ మట్కి క్యాండిల్స్ దీపావళి గిఫ్ట్ సెట్ - ఈ అందమైన దియా ఆయిల్ ల్యాంప్ ను ఇంటి అలంకరణ వస్తువుగా ఉపయోగించవచ్చు లేదా మీరు ఇష్టపడే వారికి బహుమతిగా ఇవ్వవచ్చు. పండగల సమయంలో లైటింగ్ మరియు అలంకరణ కోసం మరియు మీ ఇంట్లో వెలుగులు నింపడానికి ఇది ఒక అద్భుతమైన వస్తువు. దీనిని రూ. 289కి amazon.in పై పొందండి.
దేశీ దియా® 8 మోడ్స్ కర్టెన్ లైట్స్ 300 ఎల్ఈడీలు 10 ఫెయిరీ లైట్ - ఇది కాంబినేషన్, వేవ్ ఫ్లాష్, ఫ్లాష్ మారుతుండటం, చేజ్, బ్రెత్, స్లో ఫ్లాష్ మరియు కాన్ స్టెంట్ లైట్ సహా అద్భుతమైన లైటింగ్ మోడ్స్ లో లభిస్తోంది; మీరు ఇష్టపడే లైట్ మోడ్ పొందడానికి కేవలం ఒక బటన్ చాలు. దీనిని రూ. 899కి Amazon.in పై పొందండి.
రోటిస్సెరీ మరియు కన్వెక్షన్ తో ఉషా 3629 ఆర్ 29 లీ ఓవెన్ టోస్టర్ గ్రిల్ - ఈ బహు విధాల పని చేసే ఓటీజీ బేకింగ్, టోస్టింగ్, గ్రిల్లింగ్ కోసం 6 మోడ్స్ కుకింగ్ ను అందిస్తుంది. ఇది కష్టమైన వంటకాలను వండే ప్రక్రియను సులభతరం చేస్తుంది. ఇప్పుడు మీరు ఉత్తేజభరితమైన లంచ్ వంటకాలను మరియు పార్టీ క్యుజిన్ ను అత్యంత సులభంగా వండవచ్చు మరియు మీ పాక నైపుణ్యాలతో ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం కలిగించవచ్చు. దీనిని రూ. 8,099కి Amazon.in పై పొందండి.
స్లీప్ఎక్స్ డ్యూయల్ కంఫర్ట్ మ్యాట్రెస్ 5 అంగుళాల డబల్ బెడ్ సైజ్ - గట్టి మరియు మృదువైన మ్యాట్రెస్ లు మధ్య ఏదీ కొనుగోలు చేయాలో మీరు నిర్ణయించలేకపోతే స్లీప్ ఎక్స్ ఈ రెండూ కలిగిన మ్యాట్రెస్ ను అందిస్తుంది. డ్యూయల్ సౌకర్యం కలిగిన ఈ మ్యాట్రెస్ ఒకే మ్యాట్రెస్ లో మీకు రెట్టింపు సౌకర్యం ఇస్తుంది. గట్టి ఉపరితలం మీ శరీరానికి గట్టి మద్దతు ఇస్తుంది. సున్నితమైన సైడ్ మీకు గాఢనిద్రను కలిగించడానికి అదనపు సౌకర్యం ఇస్తుంది. దీనిని రూ. 5,431కి amazon.in పై పొందండి.
క్లీనో బై సెల్లో ఈజీ క్లీన్ 360 డిగ్రీ ప్లాస్టిక్ బకెట్ స్పిన్ మాప్ - బకెట్ తో క్లీనో బై సెల్లో ఈజీ క్లీన్ మాప్ తో మీ ఇంటిని ఇబ్బంది లేకుండా శుభ్రం చేయండి. మురికి నీటిలో మీ చేతులను ముంచవలసిన అవసరం లేదు. శుభ్రం చేయడానికి మరియు పిండటానికి 360 డిగ్రీల రొటేటింగ్ మాప్ లభిస్తోంది. దీనిని రూ. 999కి Amazon.in పై పొందండి.
లైఫ్ లాంగ్ ఫిట్ ప్రో ఎల్ఎల్ టీఎం09 మేన్యువల్ ఇన్ క్లైన్ మోటోరైజ్డ్ ట్రెడ్ మిల్ - మీ ఇంటి జిమ్ ను అప్ గ్రేడ్ చేయడానికి పరిపూర్ణమైన సమయం కోసం ఎదురుచూస్తున్నారా ? 12 ప్రీసెట్ వర్క్ అవుట్స్ తో స్పీకర్స్ మరియు యూఎస్ బీ ఇన్ పుట్ తో లైఫ్ లైంగ్ వారి ఫిట్ ప్రో ట్రెడ్ మిల్ ను కొనుగోలు చేయండి. దీనికి గరిష్ట సౌకర్యం మరియు భద్రత కోసం యాంటీ-స్కిడ్ రబ్బర్ ఉపరితలం మరియు 8 షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి. దీనిని రూ. 16,599కి amazon.in పై పొందండి.
అర్బన్ టెర్రైన్ యూటీ 1000 సీరీస్ మౌంటెన్ సైకిల్ - ఈ దీపావళికి మీ అభిరుచిని ప్రకాశవంతం చేయండి మరియు అన్ని రకాల ప్రాంతాలు కోసం రూపొందించబడిన సాహసోపేతమైన ట్రిప్ లేదా సిటీ రైడ్ ను అర్బన్ టెర్రైన్ మౌంటెన్ సైకిల్ పై ఆనందించండి. షిమానో డరైల్యూర్స్ మరియు షిఫ్టర్స్ నిరంతరంగా గేర్ ను మార్చే అనుభవం కోసం మరియు నమ్మకమైన పనితీరు కోసం జపాన్ సాంకేతికతతో తయారు చేయబడ్డాయి. దీనిని రూ. 12,699కి Amazon.in పై పొందండి.
బాష్ ఆక్వాటక్ 125 1500- వాట్ హై ప్రెషర్ వాషర్ - విలక్షణమైన క్లీనింగ్ కోసం ట్రయో నాజల్ (ఫ్యాన్, రోటరి మరియు పెన్సిల్ జెట్ సెట్టింగ్స్ )తో విస్త్రతమైన రకాల పనులు కోసం వేగవంతమైన, సరళమైన మరియు శ్రమలేని క్లీనింగ్ ఆనందించండి. ఉత్తమమైన సౌకర్యం కోసం పుష్-ఫిట్ కనక్షన్స్ మరియు ఇన్-యూజ్ గన్ స్టోరేజ్ తో ఇది లభిస్తోంది. దీనిని రూ. 9,900కి Amazon.in పై పొందండి.
అగారో ఇంపీరియల్ 240 - వాట్ స్లో జ్యూసర్ - అగారో ఇంపీరియల్ స్లో జ్యూసర్ ను పరిశీలించండి మరియు ఈ పండగ సీజన్ లో మీ కిచెన్ లో ఉండే పనులను ప్రతిరోజూ వేగంగా చేయండి. ఇబ్బందిరహితంగా అత్యధికంగా జ్యూస్ ను తీయడానికి మరియు పోషకాలను నిలిపి ఉంచడానికి దీని కోల్డ్ ప్రెస్ ప్రక్రియతో మీరు ఇష్టపడే ఆహారం మరియు పానియాలు తయారు చేయడానికి పదార్థాలను గ్రైండ్ చేయడం, బ్లెండ్ చేయడం ఎంతో సులభం. దీనిని రూ. 12, 999కి Amazon.in పై పొందండి.
8 స్క్యూవర్స్ తో సోలిమో ఫోల్డబుల్ చార్ కోల్ బార్బీక్యూ గ్రిల్ - వంటకాల ఆనందాలు కోసం మీదైన విధానంల గ్రిల్ చేయండి లేదా రోస్ట్ చేయండి మరియు ఈ పండగ సీజన్ లో మీ భోజనాల అనుభవాన్ని సాలిమో వారి ఫోల్డబుల్ చార్ కోల్ బార్బీక్యూ గ్రిల్ తో పెంచండి. మీ తోటలో లేదా టెర్రెస్ లో బార్బీక్యూ పార్టీ ఏర్పాటు చేయండి . దీనిని రూ. 2,099కి Amazon.in పై పొందండి.
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సమయంలో ఉత్తేజభరితమైన డీల్స్ మరియు ఆఫర్స్ ను తనిఖీ చేయడానికి ఇక్కడ https://www.amazon.in/b/ref=GIF22Phase4?node=976442031 క్లిక్ చేయండి. ప్రెస్ విడుదలలు, చిత్రాలు మరియు ఇంకా ఎన్నో వాటి కోసం , దయచేసి మా ప్రెస్ సెంటర్ ను సందర్శించండి.