Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) వాహన రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును మినహాయిస్తున్నట్టు ప్రకటిం చింది. ఏడాదికి 8.30 శాతం వడ్డీకే వాహన రుణాలు ఇవ్వనున్నట్టు ఆ బ్యాంక్ తెలిపింది. ఈ అవకాశం డిసెంబర్ 31వరకు కల్పిస్తున్నట్లు పేర్కొంది. విద్యుత్ వాహనాలను ప్రోత్సహించనున్నట్టు వెల్లడించింది.