Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెఐఎల్ బోర్డు నిర్ణయం
న్యూఢిల్లీ : కిర్లోస్కర్ బ్రదర్స్ లిమిటెడ్ (కెబిఎల్) వ్యయాలపై ఫోరెన్సిక్ ఆడిట్‌ను నిర్వహించాలని కిర్లోస్కర్ ఇండిస్టీస్ లిమిటెడ్ (కెఐ ఎల్) జనరల్ బాడీ మీటింగ్‌లో నిర్ణ యం తీసుకున్నారు. అక్టోబర్ 21న జరిగిన సమావేశంలో దీనిపై ప్రధా న చర్చకు వచ్చింది. కెబిఎల్ న్యాయం, నిపుణుల ఫీజులు, కన్సల్టెన్సీల కోసం రూ.274 కోట్లు వ్యయం చేసినట్లు ఇటీవల రిపోర్టులు రావడంతో కెఐఎల్ ఈ నిర్ణయం తీసుకుందని ఆ సంస్థ రెగ్యూలేటరీ సంస్థలకు స మాచారం ఇచ్చింది. కెబిఎల్లో కెఐఎల్కు 23.91 శాతం వాటా ఉంది.