Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్:దేశంలో అతి పెద్ద గేమ్ డెవలపర్ కాన్ఫరెన్స్ (ఐజిడిసి) 14వ ఎడిషన్ సమావే శాలకు హైదరాబాద్ వేదిక కానుంది. రెండేళ్ల కరోనా కాలం అనంతరం తొలిసారి సమావేశా లను భౌతికంగా ఏర్పాటు చేస్తు న్నట్లు నిర్వాహకులు తెలిపారు. నవంబర్ 3-5 తేదిల్లో మూడు రోజుల పాటు నగరంలోని హెచ్ఐసిసి నిర్వహించనున్నారు. దీనికి సుమారుగా 3000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ సదస్సులో గేమింగ్ రంగంలో అవకాశాలు, నైపుణ్యం, గేమింగ్, వాతావరణ మార్పు వంటి భవిష్యత్తుకు ఉపయోగపడే కీలకమైన అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.