Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ఎస్బీఐ ఉద్మోగులు బలహీన వర్గాలకు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఈ క్రమంలో నే అక్టోబర్ తొలి వారంలో '.జారు ఆఫ్ గివింగ్' వారోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో ఉద్యోగులు, సిబ్బంది ఇచ్చిన బట్టలు, స్టేషనరీ, నిత్యావసరాల ఉత్పత్తులను గురువారం ఆ బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ సీజీఎం అమిత్ జింగ్రాన్ పలు స్వచ్ఛంద సంస్థలకు అందజేశారు.