Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ బ్యూరో
వర్దమాన్ మహిళా కోఆపరేటివ్ ఆర్బన్ బ్యాంక్ బాలనగర్ శాఖను నూతన ప్రదేశంలోకి మార్చారు. ఈ శాఖను బ్యాంకు మాజీ చైర్మెన్ శాంతిలాల్ దగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన శాఖ సౌకర్యవంతంగా ఉందన్నారు. బ్యాంక్ చైర్మెన్ రితేష్ కుమార్, ఇతర అధికారులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.