Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : గడిచిన అక్టోబర్లో 730 కోట్ల యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు చోటు చేసుకున్నట్టు ఎన్పీసీఐ వెల్లడించింది. వీటి విలువ రూ.12.11 లక్షల కోట్లుగా ఉందని తెలిపింది. గతేడాది ఇదే నెల లావాదేవీల సంఖ్యతో పోల్చితే 73 శాతం, విలువ పరంగా 57 శాతం చొప్పున పెరిగాయని ఎన్పిసిఐ పేర్కొంది.