Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్:అభరణాల విక్ర య సంస్థ హరికృష్ణ గ్రూపు తనపోర్టు పోలియాలోని బ్రాండ్ 'కిస్నా' నూతన స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చే సింది. నగరంలో ఇది ఆ సంస్థ తొలి ఫ్రాంచైజీ అని తెలిపింది. శరత్ సిటీ కాపిటల్ మాల్లో ఏర్పాటుచేసిన ఈ స్టోర్‌ను బుధవారం సినీనటీ రాశీ ఖన్నాతో పాటు హరికృష్ణ గ్రూపు వ్యవస్థాపకులు, ఎండి ఘన్ శ్యామ్ డోలా కియా, కిస్నా డైమాండ్, గోల్డ్ జ్యువేల్లరీ డైరెక్టర్ పరాగ్‌లు కలిసి లాంచ నంగా ప్రారంభించారు. ఇక్కడ 10వేల పైగా డిజన్లు లభ్యమవుతాయని ఘన్ శ్యామ్ తెలిపారు. తమ సంస్థకు దేశ వ్యాప్తంగా 3500 పైగా అవుట్లెట్లు ఉన్నాయని పరాగ్ తెలిపారు.