Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బెంగళూరు :పునరుత్పాదక విద్యుత్ సంస్ధ యాక్సిస్ ఎనర్జీ గ్రూప్‌లో భాగమైన ఏబీసీ క్లీన్టెక్ రూ.50వేల కోట్ల పెట్టుబడులను ప్రకటించింది. కర్నాటకలో ఏడాదికి 0.2 మిలియన్ టన్స్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రంతో పాటుగా 5 గిగావాట్ పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్ట్‌లు ఏర్పాటు చేయడా నికి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఏబీసీ క్లీన్టెక్ సీఎండీ రవి కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ప్రతిపాదనతో నెట్‌జీరో కార్బన్ ఆర్ధిక వ్యవస్ధ దిశగా దేశం పయణించేందుకు తోడ్పడగల విశ్వాసంతో ఉన్నామన్నారు.