Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : మైక్రో బ్లాగింగ్ వేదిక కూ యాప్ 5 కోట్ల డౌన్లోడ్ మార్క్‌ను చేరుకున్నట్టు ప్రకటించింది. ''ఈ స్థాయి మార్క్‌ను దాటు తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. ఇది తమ వివిధ భాషా సోషల్ నెట్వర్క్ యొక్క డిమాండ్‌ను ధవీకరిస్తుంది. శతకోటి భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యను మేము పరిష్కరిస్తున్నామని చెప్పడానికి మా వేగవంతమైన వద్ధి, అడాప్షన్ నిదర్శనం. ఆంగ్లంతో సహా 10 భాషలలో అందుబాటులో ఉంది. కూ యాప్‌లో 7500 కంటే ఎక్కువ మంది ప్రముఖులు ఉన్నారు.'' కూ ఫౌండర్ అప్రమేయ రాధాకష్ణ పేర్కొన్నారు.