Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఒక వంక క్రికెట్ అభిమానం అంతకంతకూ వేడెక్కుతూ ఉండగా, మీ కుటుంబం మరియు మిత్రులతో కలిసి, ఇంటిపట్టునే సుఖంగా కూర్చుని, Amazon.in పై క్రికెట్ వరల్డ్ కప్ ఫెస్టివల్ ను ఆస్వాదించండి. క్రికెట్ యాక్సెసరీలు, స్పోర్ట్స్‌వేర్, టివిలు, అప్లయెన్సులు, వీడియో గేములు, దుస్తులు, షూస్, ఫర్నీచర్, మరిన్ని సామాగ్రుల పై ఉత్కంఠభరితమైన ఆఫర్లతో ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్‌ను క్రికెట్ అభిమానులు ఆనందంగా ఆస్వాదించి, నవంబర్ 4 నుండి నవంబర్ 6 వరకు మహత్తరమైన డీల్స్‌ను అన్-లాక్ చేయండి. అగ్రశ్రేణి బ్రాండ్లైన DSC, SG, SS, GM ప్యూమా, అడిడాస్, నైకీ, తదితర బ్రాండ్లకు చెందిన విస్తృతశ్రేణి సెలక్షన్ పై 60 శాతం వరకు తగ్గింపుతో ఉత్కంఠభరితమైన డీల్స్‌ను పొంది, క్రికెట్ ఫీవర్‌ను ఆస్వాదించండి. ఏదైనా ఈకో, ఫైర్ టివి లేదా ఇతర అలెక్సా-సశక్తమైన ఉపకరణాల పై అలెక్సాతో ఈ క్రికెట్ సీజన్లో అప్డేటెడ్గా ఉండి అభిమానులు తాము అభిమానించే జట్టు కోసం చీర్ చేయవచ్చు. క్రీడాకారుడి ట్రివియా, క్రికెట్ అప్డేట్లు, ఫన్ క్విజ్లు, ఇంకా రకరకాల విషయాల కోసం అలెక్సాను, “అలెక్సా, స్కోర్ ఎంత?", “అలెక్సా, ఇండియా తదుపరి మ్యాచ్ ఎప్పుడు?", “అలెక్సా, క్రికెటర్ ఆఫ్ ద డే ఎవరు?" లేదా “అలెక్సా, డెయిలీ క్రికెట్ ట్రివియా తెరువు?" వంటి సరళమైన వాయిస్ కమాండ్లను ఉపయోగించి, అడగితే చాలు. డిజిటల్2స్పోర్ట్స్ ద్వారా, ఈకో లేదా ఫైర్ టివి ఉపకరణాల పై అలెక్సాతో, లేదా ప్రయాణం చేసేటప్పుడు అలెక్సా మొబైల్ యాప్ ద్వారా లేదా అమెజాన్ షాపింగ్ యాడ్ (ఆండ్రాయిడ్) పై భారత జట్టు ఆడే మ్యాచ్‌ల ప్రత్యక్షవ్యాఖ్యానాన్ని వినండి. Just say “అలెక్సా, స్టార్ట్ లైవ్ కామెంటరీ.” అనండి చాలు.
Amazon.in పై క్రికెట్ వరల్డ్ కప్ ఫెస్టివల్ సందర్భంగా, క్రికెట్ అభిమానుల కోసం, విక్రేతలు అందిస్తున్న ఆఫర్లు మరియు డీల్స్‌తో కస్టమర్లు ఎంచుకోగలిగిన కొన్ని ఉత్పత్తులు ఇవి.
మీ అభిమాన క్రికెటర్ లాగా అడండి
DSC బెల్టర్ ఉడ్ కష్మీర్ విల్లో క్రికెట్ బ్యాట్ షార్ట్ హ్యాండిల్ మెన్స్ - అత్యుత్తమమైన నాణ్యత కలిగిన ఈ బ్యాట్‌ను ఉత్తమమైన కష్మీరు చెక్కతో, హార్డ్-ప్రెస్ చేసి, అద్భుతమైన స్ట్రోక్స్‌ను కొట్టగలిగే విధంగా సాంప్రదాయమైన ఆకారంతో తయారు చేస్తారు. మెరుగైన ఫ్లెక్సిబిలిటీని అందించేందుకు మరియు షాక్ అబ్జార్ప్షన్ కోసం చీలికల మధ్య ప్రత్యేకమైన 3-వే రబ్బర్ ఇన్సర్షన్లతో, ఈ బ్యాట్ యొక్క హ్యాండిల్‌ను సింగపూర్ కేన్‌తో తయారు చేస్తారు. Amazon.in పై దీనిని పొందగలరు INR 1,138లకు.
SG క్లబ్ క్రికెట్ బాల్ లెదర్ (రెడ్) స్టాండర్డ్ సైజ్ - నాణ్యమైన టాన్డ్ లెదర్‌తో తయారు చేసే SG క్లబ్ క్రికెట్ బాల్, మీ క్రికెట్ క్రీడానుభవాన్ని ఇనుమడింపచేస్తుంది. హై-బౌన్సింగ్ గుణాన్ని కలిగి ఉండే కారణంగాను, 100 శాతం ఊలులో చుట్టిన పోర్చగీస్ కార్క్‌తో తయారు చేయబడి ఉండే కారణంగానూ బాల్ ఎక్కువ మన్నుతుంది. Amazon.in పై దీనిని INR 625లకు కొనుగోలు చేయండి.
SG ఎకానమీ క్రికెట్ కిట్ – ఫుల్ కిట్ - SG ఎకానమీ క్రికెట్ కిట్‌తో తదుపరి తరం ఉన్నతశ్రేణి క్రికెటర్లు అయ్యేందుకు శిక్షణ పొందండి. ఈ కిట్‌లో మీకు, అందరూ కలలు కనే అన్ని అవసరమైన వస్తువులు లభిస్తాయి. ఉత్తమమైన నాణ్యత కలిగిన బ్యాట్, బ్యాటింగ్ లెగ్ గార్డ్, బ్యాటింగ్ గ్లౌజులు, కిట్‌బ్యాగ్, సూపర్ ప్యాక్ బ్యాక్‌ప్యాక్, థయ్ గార్డ్, ఆర్మ్ గార్డ్, ఆబ్డొ గార్డ్, ఇంకా మరెన్నో. దీనిని మీరు Amazon.in పై 6,236లకు పొందవచ్చు.
అడిడాస్ మెన్స్ CRI రైజ్ V2 షూస్ - అడిడాస్ మెన్స్ CRI రైజ్ V2 షూస్ కొనుగోలు చేయండి. ప్రతిష్ఠాత్మకమైన అడిడాస్ బ్రాండ్‌కు చెందిన ఈ సౌకర్యవంతమైన, మన్నికైన మరియు గాలిబారే షూస్‌ను ఎంచుకుని మీ ఆటను మరో స్థాయి పైకి తీసుకువెళ్ళండి. Amazon.in పై ఈ షూస్ లభిస్తున్నాయి INR 6,973లు మొదలుకుని.
1.69"(4.29cm) డిస్ప్లే, 60 స్పోర్ట్స్ మోడ్స్, 150 వాచ్ ఫేస్‌లు, ఫాస్ట్ చార్జ్ కలిగిన HD నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ గ్రాండ్ స్మార్ట్ వాచ్ - 1.69" LCD డిస్ప్లే తో మీ వ్యూయింగ్ అనుభవాన్ని మరింతగా మైమరపించేంత గొప్పగా మార్చుకోండి ;60 స్పోర్ట్స్ మోడ్స్: 60 స్పోర్స్ మోడ్ల విస్తృత శ్రేణి నుండి మీకు కావలసినది ఎంచుకోండి. ఒక రోజు విలువకు మించిన/25 గంటల బ్యాటరీని విలువను కేవలం 15 నిముషాలు చార్జ్ చేసి ఆనందించండి. Amazon.in పై దీనిని పొందండి INR 1,799.
1.69" HD డిస్ప్లే, స్లీక్ మెటల్ బాడీ, HR & SpO2 లెవెల్ మానిటర్, 140+వాచ్ ఫేస్‌లు, యాక్టివిటీ ట్రాకర్లు కలిగిన boAt వేవ్ లైట్ స్మార్ట్‌వాచ్ - మీ వర్చువల్ ప్రపంచాన్ని ఎన్నో రెట్లు కాంతివంతం చేసే షార్ప్ అయిన కలర్ రిజొల్యూషన్ పొందండి. దీని అల్ట్రా స్లిమ్ మరియు లైట్ వెయిట్ డిజైన్, రోజంతా మీ సర్ఫింగ్ వేవ్‌ను సక్రియంగా ఉంచుకునేందుకు ఉపకరిస్తుంది! మీ రోజువారి యాక్టివిటీని ట్రాక్ చేసుకుని, మీ ఆరోగ్యాన్ని నిరంతరాయంగా పర్యవేక్షించుకోండి. Amazon.in పై దీనిని పొందండి INR 1,799లకు.
క్రికెట్ ప్రపంచ కప్ ఫ్యాన్ కార్నర్ | మీ జట్టు కోసం చీర్ చేయండి
ICC క్లాసిక్ బ్యాక్‌ప్యాక్ – ఈ ఐసిసి టి20 మర్చెండైజ్తో ఫేన్ గేర్ పై ఈ సీజన్లో అత్యుత్తమమైన డీల్సును పొంది, భారతజట్టు పై మీ అభిమానాన్ని చాటుకుని, భారతజట్టు అల్టిమేట్ ఛాంపియన్ అయ్యేందుకు వారికి చీర్ చేయండి. సూపర్ జట్టు తన విజయపథంలో ముందుకు సాగుతున్న నేపథ్యంలో సమకాలీనమైన ఈ బ్యాక్‌ప్యాక్ మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. Amazon.in పై దీనిని కొనుగోలు చేయండి INR 1,437లకు.
కాటన్ ప్రింటెడ్ Tషర్ట్ – క్లాసిక్ టి-షర్టు ధరించి, మెన్ ఇన్ బ్లూ (నీలి దుస్తులు ధరించిన జట్టు)కు చీర్ చేయండి. మీరు దూసుకు ముందుకు సాగేందుకు ఈ టి-షర్ట్ ఎల్లప్పుడూ దోహదం చేస్తుంది. క్రీడల కోసం మరియు స్ట్రీట్ స్టైల్ కోసం అనువుగా ఉండేందుకు ఈ టి-షర్ట్ డిజైన్ చేయటం జరిగింది. క్షణాలలో ఇది మీ లుక్‌ను అప్‌గ్రేడ్ చేస్తుంది. దీనిని Amazon.in పై INR 649లు మొదలుకుని పొందండి.
అడిడాస్ మెన్స్ షార్ట్స్ – స్టోర్‌లో లభిస్తున్న ఉత్తమ నాణ్యత కలిగిన పురుషుల క్రికెట్ షూస్ ను కొనుగోలు చేయండి. ప్రతిష్ఠాత్మకమైన అడిడాస్ బ్రాండుకు చెందిన సౌకర్యవంతమైన, మన్నికైన మరియు గాలిబారే ఈ క్రికెట్ షూస్‌ను ఎంచుకోండి, మీ ఆటను మరొక ఉత్తమ స్థాయికి తీసుకువెళ్ళండి. Amazon.in పై ఇది లభిస్తోంది INR 6,973లు మొదలుకుని.
మెన్స్ కేమో స్వెట్‌ప్యాంట్స్ – సౌకర్యవంతంగా ఉండటానికి ట్రాక్స్ పెట్టింది పేరు. ప్యూమా వారి స్వెట్ప్యాంట్లలో సౌకర్యవంతమైన కట్లైన్లు, ఫంక్షనల్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. ఇవి మీరు హాయిగా, సౌకర్యవంతంగా ఉండేందుకు దోహదం చేస్తాయి. అందుకని, ఈ IPL సీజన్లో ఈ ట్రాక్ప్యాంట్లు ధరించి, ఒక స్పోర్టీ లుక్‌తో, మీ గేమ్‌ను ఆనందించండి. Amazon.in పై దీనిని పొందండి INR 1,679లకు.
ఈ వరల్డ్ కప్ లోని థియేటర్ అనుభవాన్ని ఇంటికి తీసుకురండి
HP 15s,11వ జెన్ ఇంటెల్ కోర్ i3-1115G4 8GB RAM/512GB SSD 15.6-అంగుళాలు - HP 15s-fr2514TU ఇంటెల్ కోర్ i3 11వ జనరేషన్ ల్యాప్‌టాప్‌తో క్రికెట్ చూసి ఆనందించండి, మరొక స్థాయి ఎక్కువ ఆనందాన్ని ఆస్వాదించండి. శక్తివంతమైన ఇంటెల్ కోర్ i3 ప్రొసెసర్ కంప్యూటర్‌కు త్వరత్వరగా ఆదేశాలను ఇచ్చి పలు పనులను పూర్తి చేసేందుకు దోహదం చేస్తుంది. Amazon.in పై దీనిని INR 44,490లకు కొనుగోలు చేయండి.
iరిచ్ బాస్ మరియు మైక్, మొబైల్ కొరకు పాసివ్ నాయిస్ కాన్సిలేషన్, ల్యాప్‌టాప్, ఆడియో ప్లేయర్‌తో ఎయిర్ బ్లూటూత్ Ozo TWS ఇన్-ఇయర్ వైర్లెస్ ఇయర్‌బడ్స్ – ఈ ఇయర్‌బడ్స్‌ను బ్లూటూత్‌తో అనుసంధానించవచ్చు. లైన్ మైక్రోఫోన్‌తో పాటు దీనిలో కూడా మన్నికైన మల్టీ-ఫంక్షన్ బటన్లు ఉన్నాయి. ఇవి తక్కువ బరువుతో కుదిమట్టంగా ఉంటాయి. దీనిలోని అయస్కాంతం కారణంగా అవి సౌకర్యవంతంగా, ఫ్లెక్సిబుల్‌గా మరియు తీసుకువెళ్లేందుకు అనువుగా ఉంటాయి. Amazon.in పై దీనిని INR 1,399లకు పొందండి.
40 గంటల ప్లేటైమ్, క్వాడ్ మైక్ మరియు ఇఎన్సి, ఇన్‌స్టాఛార్జ్ కలిగిన కొత్తగా విడుదల చేసిన నాయిస్ బడ్స్ VS104 ప్రొ ట్రూలీ వైర్లెస్ ఇయర్‌బడ్స్ - గంటల కొద్దీ ప్లేటైమ్ కలిగి ఉన్న ఈ బడ్స్ VS104 ప్రొ, మరింత వినోదాన్ని పంచే శక్తిని కలిగి ఉన్నది. ఒక్క క్షణంలో మూవీ యొక్క ప్లేటైమ్ విలువ. కేవలం 10 నిముషాల ఛార్జ్‌తో 150 నిముషాల వరకు ప్లేటైమ్ పొందండి. నిశ్శబ్దంగా ఉన్న మారుమూల కోసం వెతికే అవసరం లేకుండా, బిజీగా ఉన్న ప్రాంతంలో కూడా ఇప్పుడు మీ కాల్స్‌ను అటెండ్ చేయండి. Amazon.in పై దీనిని పొందండి INR 1,699లకు.
DIGITEK® (DTR 260 GT) గొరిల్లా ట్రైపాడ్ /మిని 33 cm (13 అంగుళాలు) ట్రైపాడ్, దానితోపాటు ఫోన్ మౌంట్ మరియు రిమోట్ – గొరిల్లాపాడ్ మొబైల్ ట్రైపాడ్, ఉత్తమ-నాణ్యత కలిగిన ABSతో తయారు చేయబడినది. ఇందువలన ఇది మంచి హెవీ డ్యూటీ ఉత్పత్తిగా నిలిచి, ప్లాస్టిక్‌తో తయారయిన మిగిలిన ట్రైపాడ్లతో పోలిస్తే చాలా ఎక్కువకాలం మన్నుతుంది. రఫ్‌గా ఉపయోగించినప్పటికీ మీ మొబైల్ ఫోన్, కెమేరా, ఫోన్, డిఎస్ఎల్ఆర్ మరియు ట్రైపాడ్ స్టాండ్లు సురక్షితంగా నిలిచేట్లు చేస్తుంది. Amazon.in పై దీనిని పొందండి INR 399లకు.
LG 164 cm 4K అల్ట్రా HD స్మార్ట్ LED TV: తెలివైన మరియు స్మార్ట్ టెలివిజన్‌తో అద్భుతమైన వ్యూయింగ్ అనుభవాన్ని ఆస్వాదించండి. ఈ టెలివిజన్‌లో, చక్కని పిక్చర్ క్వాలిటీ మరియు స్పష్టతను పెంపొందించే సద్గుణాలతో పెద్ద అల్ట్రా-HD డిస్ప్లే లభిస్తుంది. LG 4K అల్ట్రా స్మార్ట్ LED TVతో పిక్చర్‌కు ఒక అద్భుతమైన నాణ్యత లభిస్తుంది. దీనితో మీకు మైమరిపించే వ్యూయింగ్ అనుభవం లభిస్తుంది. ఈ TV లభిస్తోంది INR 1,59,990లకు.
రెడ్మి 108 CM 4K అల్ట్రా HD యాండ్రాయిడ్ స్మార్ట్ LED TV: రియల్‌మి 108cm (43 అంగుళాలు) ఫుల్ HD LED యాండ్రాయిడ్ స్మార్ట్ TVని ఆన్లైన్లో పొంది అద్భుతమైన ఫీచర్లు ఇచ్చే సౌకర్యాన్ని ఆనందించండి. ఈ టెలివిజన్‌లో మీకు అసాధారణమైన ఆడియో మరియు వీడియో స్పష్టత లభిస్తుంది. అంతే కాక, మీకు మరియు మీ కుటుంబానికి అత్యుత్తమమైన మూవీ మరియు మ్యూజిక్ వ్యూయింగ్ అనుభవాన్ని అందిస్తుంది. దీనిని Amazon.in పై కొనుగోలు చేయండి INR 26,999లకు.
సోని బ్రావియా 164 cm (65 అంగుళాలు) XR సిరీస్ 4K అల్ట్రా HD స్మార్ట్ OLED గూగుల్ TV (బ్లాక్): SONY 55A80K 139 cm (55 అంగుళాలు) 4K OLED యాండ్రాయిడ్ TV హ్యాండ్స్-ఫ్రీ వాయిస్ సెర్చ్ కొనుగోలు చేయగానే మీ వినోదాన్ని పునర్నిర్వచించుకోండి. దీనిలో, వివిధ ఉత్కంఠభరితమైన ఫీచర్లు పుష్కలంగా లభిస్తాయి. ఉత్తమమైన పిక్చర్‌ను మీకు అందించే అధునాతనమైన లుక్ కలిగి ఉన్నది. ఈ 55 అంగుళాల పెద్ద డిస్ప్లే టివిలో అత్యద్భుతమైన ఫీచర్లు పుష్కలంగా లభిస్తాయి. Amazon.in పై దీనిని కొనుగోలు చేయండి INR 2,42,240లకు.
అప్లయెన్సుల మీద ట్రెండింగ్ డీల్స్
LG 190 L 5 స్టార్ స్మార్ట్ ఇన్వర్టర్ డైరెక్ట్-కూల్ సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్ – స్మార్ట్ కనెక్ట్ సాంకేతిక పరిజ్ఞానంతో లభిస్తున్న LG స్టార్ట్ సింగిల్ డోర్ రెఫ్రిజిరేటర్తో మీకు నచ్చిన ఆహారపదార్ధాలను తాజాగా ఉంచుకోండి. టఫ్ చేయబడిన దీని గ్లాస్ షెల్ఫ్‌లలో భారీ పాత్రలను పెట్టవచ్చు. దీని బేస్ స్టాండ్ డ్రార్ను శీతలీకరణ అవసరం లేని బంగాళదుంపలు, ఉల్లిపాయల వంటి కూరగాయలు మరియు పండ్లను నిల్వ చేసేందుకు ఉపయోగించవచ్చు. Amazon.in పై దీనిని దాదాపు INR 18,190లకు కొనుగోలు చేయండి.
LG 1.5 టన్ 3 స్టార్ హాట్ & కోల్డ్ డ్యూయల్ ఇన్వర్టర్ స్ప్లిట్ AC – హీట్ లోడ్‌ను అనుసరించి పవర్‌ను అడ్జస్ట్ చేసుకునే ఇన్వర్టర్ కంప్రెసర్ కలిగిన స్ప్లిట్ ACని స్వంతం చేసుకోండి. ఇది విద్యుత్తును అత్యధికంగా ఆదా చేస్తుంది, పని చేసేటప్పుడు అతి తక్కువ చప్పుడు చేస్తుంది. నిరంతరాయమైన కూలింగ్‌ను పొందండి Amazon.in పై INR 38,941లకు.
సామ్సంగ్ 345 L 3 స్టార్ డిజిటల్ ఇన్వర్టర్ ఫారెస్ట్ ఫ్రీ డబుల్ డోర్ రెఫ్రిజిరేటర్ - ఈ సామ్సంగ్ కన్వర్టబుల్ 5 ఇన్ 1లో ట్విన్ కూలింగ్ ప్లస్ టెక్నాలజీ లభిస్తుంది. ఈ రెఫ్రిజిరేటర్లో లభించే 5 కన్వర్షన్ మోడ్లు, మీ రెఫ్రిజిరేషన్ అవసరాలను అన్నింటినీ తీరుస్తాయి. నిరంతరాయమైన కూలింగ్‌ను పొందండి Amazon.in పై INR 37,540లకు.
ఈ సెటప్‌తో స్టేడియంను ఇంటికి తెచ్చుకోండి
గుడ్ హోప్ M.S. ధోని ద ఫినిషర్ పోస్టర్, గది మరియు ఆఫీస్ కోసం, రోల్ చేయబడినది (మాట్ పేపర్ 300 GSM, 13 X 19 అంగుళాలు, మల్టీకలర్) – క్రికెట్ అభిమానులు అందరికోసం, ఈ పోస్టర్‌ను మీ బెడ్రూమ్ గోడలకు చేర్చండి. దీనిని అతికించటం మరియు ఫ్రేమ్ చేయటం తేలిక. మాట్ ల్యామినేషన్తో ఇది లభిస్తోంది. Amazon.in పై ఇది లభిస్తోంది INR 189లకు.
ఎన్కాసా హోమ్స్ 4 pcs చెయిర్ ప్యాడ్లు 40x40 cm – లైమ్ గ్రీన్ – డై చేసిన కాన్వాస్ స్క్వేర్ సీట్ కుషన్లు – క్రికెట్ మ్యాచ్‌లను అత్యంత సౌకర్యవంతంగానూ మరియు సులువుగా చూడగలరు. ఆకారం నికరంగా నిలిచి ఉండేందుకు ఎంత కావాలో అంత దూది నింపి ఉంటుంది. గంటల పాటు దీని పై హాయిగా కూర్చోవచ్చు. దట్టమైన టెక్స్చర్ కలిగిన 100 శాతం కాటన్ కాన్వాస్‌తో ఇది తయారు చేయబడింది. Amazon.in పై ఇది లభిస్తోంది INR 1,298లకు.
మ్యాచ్ సమయాన్ని మంచీస్ తో ఆనందించండి | 45% వరకు తగ్గింపు, మొదటి ఫ్రెష్ ఆర్డర్ పై INR 150 బ్యాక్
ప్రింగిల్స్ సోర్ క్రీమ్ & ఆనియన్ ఫ్లేవర్ – అద్భుతమైన రుచి మరియు క్రిస్పీ టెక్స్చర్ కారణంగా అందరూ ఇష్టపడే ప్రింగిలిస్ సోర్ క్రీమ్ & ఆనియన్ ఫ్లేవర్డ్ పొటాటో చిప్స్, క్రిస్పీ స్నాక్‌లను ఆస్వాదించండి. ప్రింగిల్స్ సోర్ క్రీమ్ & ఆనియన్ ఫ్లేవర్ బంగాళదుంప చిప్స్ కొసల వరకూ సీజన్ చేయబడినవి. Amazon.in పై దీనిని కొనుగోలు చేయండి INR 170లకు.
ఫెరేరో రోషర్ మొమెంట్స్ – బంగారు రాపర్‌ను విప్పి చూస్తే లభిస్తుంది, టెక్స్చర్లు మరియు ఫ్లేవర్ల రుచికరమైన సమ్మేళనం. మీకు ప్రియమైన వ్యక్తులను కులుసుకునేటప్పుడు పంచుకోవటానికి బాగా అనువైనది. Amazon.in పై దీనిని కొనుగోలు చేయండి INR 160లకు.
యూనిబిక్ అసార్టెడ్ కుకీస్ 75g (10ల ప్యాక్) – వేరు వేరు రకాలను కలిగిన ప్యాక్‌లో 10 విభిన్నమైన కుకీస్ ఉంటాయి. ప్రతి ప్యాకెట్లో రుచికరమైన ఆప్షన్లు లభిస్తాయి. అందువలన అన్ని వయసులవారికి నచ్చి, వారు ఆస్వాదించగలిగే రుచికరమైన ఆప్షన్లు ప్రతివారికీ లభిస్తాయి. ప్రీమియం అసార్టెడ్ కుకీస్ యొక్క బండిల్‌ను ఆస్వాదించండి. Amazon.in పై దీనిని కొనుగోలు చేయండి INR 285లకు.
బాధ్యత నిరాకరణ : పైన చెప్పిన సమాచారం, డీల్స్, డిస్కౌంట్స్ అనేవి విక్రేతలు మరియు /లేదా బ్రాండ్స్ ద్వారా కేటాయించబడినవి మరియు అమేజాన్ ద్వారా మరియు యథాతథంగా ప్రదర్శించబడినవి. అమేజాన్ ఈ క్లైయిమ్స్ కు మద్దతు ఇవ్వదు మరియు అలాంటి క్లైయిమ్స్ మరియు సమాచారం యొక్క చెల్లుబాటు, ఖచ్చితత్వం, విశ్వశనీయతలకు ఎలాంటి ప్రాతినిధ్యంవహించదు మరియు తత్సంబంధితమైన వాటికి ఏ రకమైన గ్యారంటీలు లేదా వారంటీలు కేటాయించదు, వ్యక్తం చేయదు లేదా వర్తింప చేయదు. ఆఫర్ సరుకు ఉన్నంత వరకు చెల్లుతుంది.