Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సంతూర్, విప్రొ కన్ష్యూమర్ కేర్ డ లైటనింగ్ బ్రాండ్ ఫ్లాగ్షిప్ దాని క్లాసిక్ చదనం మరియు పసుపు ఉన్న సబ్బు, సంతూర్ ఆరెంజ్ రిలాంచ్ని ప్రకటించింది. ఈ రిలాంచ్ ఁయవ్వనంగా ఆలోచించండిఁతో సరికొత్తగా మరియు యువ వినియోగదారులకు కనెక్ట్ అవ్వడానికి తాజాదనంతో వస్తోందీఇ ఉత్పత్తి అప్‌గ్రేడ్ ఇంకా కొత్త ప్యాకేజింగ్, మెరుగుపడ్డ సువాసన, మరియు ఉత్తమమైన తేమదనంతో వస్తోంది. ఈ సువాసన చందనం మరియు పసుపులోని మంచితనం ద్వారా ప్రేరణ పొంది సంతూర్ సారాన్ని పట్టుకుంటుంది. అధికమైన సహజంగా ఉండే తేమ ప్రయోజనాలతో, ఈ ఉత్పత్తి విలాశాన్ని, స్నానం చేయడంలోని హాయైన అనుభవాన్ని మరియు తరువాత మెరిసే, మృదువైన చర్మాన్ని ఇస్తుంది. బోల్డ్ ట్రాన్షిషన్కి సంకేతం ఇస్తూ, యవ్వనంగా ఆలోచించండి. ప్రచారం సాధారణ మూసబారు తనాని విడగొట్టి మరియు స్త్రీ యొక్క గుర్తింపుకి దీఘకాలం నిలిచే గోచరతలను లక్ష్యంగా చేసుకుంది. నేటి సంతూర్ స్త్రీ జీవనానికి యవ్వనంగా మరియు తాజాదనంతో పరిమితిలేకుండా, స్త్రీలు అవును, ఎందుకు కాదు? తన చిన్నారి కూడా ఈ ఆసక్తికరమైన ప్రయాణంలో, తన తల్లికి మద్దతు ఇస్తూ మరియు తను సాధించేవాటికి సాక్షిగా ఉంటూ, స్పష్టంగా నొక్కి చెపుతూ ఎందుకు కాదు? అనిచేప్పాలనిపించేలా చేస్తుంది.
రీలాంచ్ గురించి, శ్రీ. నీరజ్ ఖత్రి, ఛీఫ్ ఎక్సిక్యుటివ్, కన్‌ష్యుమర్ కేర్, ఇండియా, సార్క్ బిజినెస్, విప్రొ కన్‌ష్యుమర్ కేర్ డ లైటనింగ్, సంతూర్ విప్రొ కన్‌ష్యుమర్ కేర్ ఫ్లాగ్షిప్ బ్రాండ్. దశాబ్ధాలకు పైగా, మిలియన్ల కొద్ది భారతీయ స్త్రీలు సంతూర్‌ని నమ్మారు. నేడు, యవ్వనపు చర్మం అంటే సంతూర్ చందనం మరియు పసుపు ఉన్న సబ్బు అని. మా అభివృద్ధి వ్యూహంలో భాగంగా, కొత్త-తరం వినియోగదారుల అవసరాలకు తగ్గట్లుగా సరిపోవడానికి సంతూర్ నిలకడా ఎప్పుడూ-మారుతూనే ఉంది. మా నిబ్ధతకు రాబోయే మా ఫ్లాగ్షిప్ రిఫ్రేష్డ్ వెర్షన్ మరియు బెస్ట్-సెల్లింగ్ ఉత్పత్తి రుజువు. మార్కెట్లో మా ప్రీమియమ్ స్థానాన్ని బలపరచడమే కాకుండా, వినియోగదారులకు మమ్మల్ని ఎన్నో యాస్పిరేహ్స్నల్ బ్రాండ్స్‌లో ఒకటిగా కూడా చేస్తూ మా అభివృద్ధిని ఈ ట్రాన్స్ఫర్మేష్న పెంచుతుందని మేము నమ్మకంగా ఉన్నాము అన్నారు.
శ్రీ ఎస్ ప్రసన్న రయ్, వైస్-ప్రెసిడెంట్ - మార్కెటింగ్, విప్రొ కన్‌ష్యుమర్ కేర్ డ లైటనింగ్, చర్మం యవ్వనంగా కనిపిస్తూనే కాంటేక్స్ట్ రిఫ్రేషింగా ఉండడం, నేటి యువతుల యాస్పిరేషన్స్ని సూచిస్తూ కోర్ ప్రపొసిషన్ని కమ్యూనికేట్ చేయడంలోని సమానత సంతూర్ కీలకమైన బలం. యవ్వనంగా ఆలోచించండి నేటి డెనమిక్ స్త్రీలను ప్రేరేపించడానికి సంతూర్ యొక్క లోతైన బ్రాండ్ ఉద్దేశం. సంతూర్ సారాన్ని మనసులో ఉంచుకోని, మేము సంతుర్ స్త్రీ యొక్క బ్రాండ్-న్యూ కథను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాము అన్నారు. ఈ కొత్త మెరుగుపరచిన సంతూర్ సాధారణ వాణిజ్యం వద్ద మరియు అధునిక వాణిజ్య దుకాణాల్లో మరియు ఇకామర్స్ ఫ్లాట్ఫార్మస్ పైన రూ. 36 100 గ్రాముల కొరకు అందుబాటులో ఉంటుంది. ఫొర్టునిటి కమ్యునికేషన్స్ ద్వారా టివిసి ప్రచారం విషయాత్మకంగా చేయబడింది.
విప్రొ కన్‌ష్యుమర్ కేర్ ఫ్లాగ్షిప్ బ్రాండ్. దశాబ్ధాలకు పైగా, మిలియన్ల కొద్ది భారతీయ స్త్రీలు సంతూర్‌ని నమ్మారు. నేడు, యవ్వనపు చర్మం అంటే సంతూర్ చందనం మరియు పసుపు ఉన్న సబ్బు అని. మా అభివృద్ధి వ్యూహంలో భాగంగా, కొత్త-తరం వినియోగదారుల అవసరాలకు తగ్గట్లుగా సరిపోవడానికి సంతూర్ నిలకడా ఎప్పుడూ-మారుతూనే ఉంది. మా నిబ్ధతకు రాబోయే మా ఫ్లాగ్షిప్ రిఫ్రేష్డ్ వెర్షన్ మరియు బెస్ట్-సెల్లింగ్ ఉత్పత్తి రుజువు. మార్కెట్లో మా ప్రీమియమ్ స్థానాన్ని బలపరచడమే కాకుండా, వినియోగదారులకు మమ్మల్ని ఎన్నో యాస్పిరేహ్స్నల్ బ్రాండ్స్‌లో ఒకటిగా కూడా చేస్తూ మా అభివృద్ధిని ఈ ట్రాన్స్ఫర్మేష్న పెంచుతుందని మేము నమ్మకంగా ఉన్నాము అన్నారు.