Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ విప్రో కన్స్యూమర్ కేర్ తన 'సంతూర్ అరేంజ్' సబ్బును తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెడు తున్నట్టు ప్రకటించింది. 'యవ్వనంగా ఆలోచిం చండి' అనే నినాధంతో సరికొత్తగా తమ యువ వినియోగదారులను కనెక్ట్ కావాలని నిర్దేశించు కున్నట్టు తెలిపింది. కొత్త ప్యాకేజింగ్, మెరుగుపడ్డ సువాసన, ఉత్తమమైన తేమదనంతో దీన్ని ఆవిష్కరించినట్లు విప్రో కన్య్సూమర్ కేర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నీరజ్ ఖత్రి తెలిపారు. 100 గ్రాముల సబ్బు ధరను రూ.36గా నిర్ణయించింది.