Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ అప్పారెల్, యాక్ససరీస్ ప్రత్యేక చెయిన్ రిలయన్స్ 'ట్రెండ్స్' సిద్దిపేట జిల్లాలోని చేర్యాల పట్టణంలో తన నూతన స్టోర్‌ను తెరిచినట్లు ప్రకటించింది. దీన్ని 3813 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. వినియోగదారుల అభిరుచికి తగిన విధంగా అందుబాటు ధరలో, తాము చెల్లించిన ధరకు అత్యధిక విలువని కలిగి ఉంటుందని ఆ సంస్థ తెలిపింది. ప్రారంభోత్సవపు ఆఫర్ కింద రూ. 3499 షాపింగ్ చేస్తే రూ. 199కే ఉత్తేజభరితమైన బహుమతి పొందవచ్చని పేర్కొంది.